Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Nani, Sharwanand: శర్వా – నాని.. ఆ బయోపిక్ చేస్తే..!

Nani, Sharwanand: శర్వా – నాని.. ఆ బయోపిక్ చేస్తే..!

  • December 28, 2024 / 08:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, Sharwanand: శర్వా – నాని.. ఆ బయోపిక్ చేస్తే..!

టాలీవుడ్‌లో బయోపిక్‌లకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. “మహానటి”తో (Mahanati) దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) సినీప్రియులకు అలాంటి కథలపై కొత్త కోణాన్ని అందించారు. ఈ సినిమా విజయంతో బయోపిక్‌లపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తరువాత క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ (NTR Kathanayakudu) భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఇతర బయోపిక్‌లు తెరపైకి వచ్చే ప్రయత్నాలు జరిగినా, అవి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేకపోయాయి.

Nani, Sharwanand

Hero Nani and Sharwanand roped for a biopic

ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన బయోపిక్ చర్చకు వచ్చింది. ఆ బయోపిక్ ఎవరిది అంటే, తెలుగు సినిమా గర్వించదగ్గ లెజెండ్స్ బాపు-రమణల జీవిత కధ. బాపు (Bapu) -రమణ (mullapudi venkata ramana) జోడీ తెలుగు సినిమా కథ, శైలికి కొత్త ఒరవడి తీసుకొచ్చిన వారు. వారి కధను తెరకెక్కిస్తే, అది సినీ ప్రియులకు ఒక అనుభవంగా అవుతుందని భావిస్తున్నారు. రచయిత సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాపు-రమణల జీవితం తెరపైకి తీసుకురావాలని తనకు సంకల్పం ఉందని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

వారి పాత్రల కోసం నేచురల్ స్టార్ నాని (Nani), శర్వానంద్‌ (Sharwanand) హీరోలు కరెక్ట్ సెట్టవుతారని అభిప్రాయపడ్డారు. నాని, బాపు మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పరిశీలిస్తే, ఈ కాంబినేషన్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. నాని బాపు దర్సకత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అందుకే నాని ఈ పాత్రకు న్యాయం చేయగలడని భావిస్తున్నారు. ఇక శర్వానంద్ తన విభిన్నమైన పాత్రల ఎంపికలోనే , ఎమోషనల్ పాత్రల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యాన్ని చూపించాడు.

Hero Nani and Sharwanand roped for a biopic

రమణ పాత్రకు తగిన యంగ్ నటుడిగా శర్వా సరైన ఎంపిక అని సాయి మాధవ్ భావిస్తున్నారు. ఈ బయోపిక్‌ను స్క్రిప్ట్‌గా మలచడానికి సాయి మాధవ్ బుర్రా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. పాత తరం సినిమాలపై గొప్ప అవగాహన కలిగిన ఆయన, ఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా డైరెక్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Sai Madhav Burra
  • #sharwanand

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

15 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

16 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

16 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

18 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

11 hours ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

12 hours ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

12 hours ago
Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

13 hours ago
Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version