Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » మేకప్ లేకుండా కనిపించిన 12 మంది హీరోలు వీళ్లే..

మేకప్ లేకుండా కనిపించిన 12 మంది హీరోలు వీళ్లే..

  • March 21, 2023 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మేకప్ లేకుండా కనిపించిన 12 మంది హీరోలు వీళ్లే..

హీరోయిన్లు అంటే ఆన్‌స్క్రీన్ గ్లామరస్‌గా కనిపించాలి.. సందర్భానికి తగ్గట్టు సొగసులారబోస్తూ ఉండాలి.. ఇక స్పెషల్ సాంగ్స్‌లో రచ్చ చేసే భామల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. కాస్ట్యూమ్స్ నుంచి అన్నీ డోస్‌కి మించే ఉంటాయి.. అవే మాస్ ఆడియన్స్‌కి కిక్ ఇస్తుంటాయి.. అదే హీరోల విషయానికొస్తే.. ఎలా ఉన్నా నడిచిపోద్ది.. కథానాయికలతో కంపేర్ చేస్తే వాళ్లకి పెద్దగా మేకప్‌తో అవసరం ఉండదు.. పాత్రను బట్టి డీ గ్లామర్‌గా కనిపించడానికి సంకోచించరు.. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు వితౌట్ మేకప్ నటించి ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు.. ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..

1) చిరంజీవి..

తమిళ్ స్టార్ డైరెక్టర్ భారతీ రాజా దర్శకత్వం వహించిన ‘ఆరాధన’ లో మెగాస్టార్ చిరంజీవి మేకప్ లేకుండా కనిపించారు..

2) వెంకటేష్..

విక్టరీ వెంకటేష్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ లో ఎలాంటి మేకప్ వాడకుండా సహజంగా నటించి మెప్పించారు..

3) అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రైజ్’ లో ఫస్ట్ టైం డీ గ్లామర్ క్యారెక్టర్‌లో పుష్ప రాజ్‌గా అలరించాడు..

4) అల్లరి నరేష్..

16 Years Allari Naresh, Archana's For Nenu Movie1

అల్లరి నరేష్ ‘నేను’ మూవీలో కంప్లీట్ డిఫరెంట్‌గా వితౌట్ మేకప్ యాక్ట్ చేశాడు.. సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా తన పాత్రకి మంచి పేరొచ్చింది..

5) విక్రమ్..

shivaputrudu

చియాన్ విక్రమ్ పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తారు.. ఇప్పటికే పలు చిత్రాల్లో ఆయన మేకోవర్ చూస్తే మతిపోతుంది.. ‘శివపుత్రుడు’ లో బాలా ఆయన్ని మేకప్ లేకుండా నేచురల్‌గా చూపించారు..

6) రాజ శేఖర్..

యాంగ్రీ స్టార్ డా. రాజ శేఖర్.. ‘శేఖర్’ మూవీలో మేకప్ లేకుండా.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో నటించారు..

7) వరుణ్ తేజ్..

Varun Tej, Pooja Hegde, Harish Shankar, Valmiki Movie, Valmiki Movie Review, Valmiki Review, Gaddhalakonda Ganesh Review, Gaddhalakonda Ganesh Movie, Gaddhalakonda Ganesh Movie Review,

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ‘జిగర్‌తండా’ రీమేక్ ‘గద్దలకొండ గణేష్’ లో ప్రతి నాయక ఛాయలున్న పాత్రలో మేకప్ లేకుండా కనిపించి అలరించాడు..

8) సూర్య..

వెర్సటైల్ యాక్టర్ సూర్య.. ‘సుందరాంగుడు’, ‘శివ పుత్రుడు’ సినిమాల్లో మేకప్ లేకుండానే నటించారు..

9) శర్వానంద్..

Jaanu Movie Teaser Review1

యంగ్ హీరో శర్వానంద్.. ‘96’ రీమేక్ ‘జాను’ లో గ్రే హెయిర్, వెయిట్ పెరిగిన బాడీతో డీ గ్లామర్ లుక్‌‌లో కనిపించాడు..

10) కార్తి..

కార్తి.. తన ఫస్ట్ ఫిలిం ‘పరుత్తి వీరన్’, తర్వాత ‘యుగానికొక్కడు’ చిత్రాల్లో ఎలాంటి మేకప్ లేకుండా అదరగొట్టేశాడు..

11) రానా దగ్గుబాటి..

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ‘అరణ్య’ లో మేకప్ లేకుండానే నటించాడు..

12) నాని..

నేచురల్ స్టార్ నాని నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం.. ‘దసరా’.. నాని పూర్తిస్థాయిలో మేకప్ లేకుండా కనిపించనున్నాడు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #karthi
  • #Nani

Also Read

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

related news

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

trending news

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

2 hours ago
Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

3 hours ago
Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

1 day ago
Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

1 day ago
OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

1 day ago

latest news

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

4 mins ago
SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

21 mins ago
చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

28 mins ago
Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

3 hours ago
Darshan: దర్శన్‌  బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

Darshan: దర్శన్‌ బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version