సీనియర్ స్టార్ హీరోయిన్ టబు(Tabu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీలో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ‘కూలీ నెంబర్ 1’ ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. హిందీలో అయితే క్రేజీ వెబ్ కంటెంట్ కి ఈమె ఫస్ట్ ఛాయిస్ అయిపోయింది. Tabu ఓ పక్క ప్రాముఖ్యత కలిగిన పాత్రలు పోషిస్తునే మరోపక్క […]