సినిమాలకు కాజల్ గుడ్ బై : ఎన్టీఆర్ 9999 సెంటిమెంట్ : టాప్ లేపేసిన చిట్టి

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ భర్త ఎప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పమంటే అప్పుడే గుడ్ బై చెప్పనున్నారు. తాజాగా ఒక సందర్భంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అనేక సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారు నంబర్ 9999 అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొత్త కారు కొనుగోలు చేసినా నంబర్ మాత్రం 9999 ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలామంది తారక్ కు కారు నంబర్ సెంటిమెంట్ అని భావించినా ఒక సందర్భంలో ఎన్టీఆర్ ఈ నంబర్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

జాతిరత్నాలు సినిమా ఏ రోజున స్టార్ట్ చేశారో గాని సినిమాలో నటించిన వారందరూ కూడా ఒక్క రోజులోనే హై లెవెల్లో క్రేజ్ అందుకున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా పెట్టిన బడ్జెట్ కు ఊహించని లాభాలను అందించింది. ఇక దర్శకుడికి అలాగే హీరోకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాత్రం ఇంకా అనుకున్నంత రేంజ్ లో ఛాన్సులు అందుకోవడం లేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘మల్లేశం’ అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది అనన్య నాగళ్ల. తెలంగాణకు చెందిన ఈ ముద్దుగుమ్మ పల్లెటూరి అమ్మాయి పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలక పాత్ర పోషించింది అనన్య. అయితే ఇప్పటివరకు వెండితెరపై పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ ఎక్కడా గ్లామర్ షో చేయలేదు. దీంతో ఈ బ్యూటీపై ట్రెడిషనల్ ముద్ర పడిపోయింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరోయిన్ సమంత ఒకవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సమంతకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నా సమంత మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తుండగా ఆమె నటించిన ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే కరోనా కష్ట కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సమంత గొప్పమనస్సును చాటుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus