Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Movie News » HIT 3 First Review: హీరోయినే విలనా.. ‘హిట్ 3’ ఎలా ఉండబోతుంది?

HIT 3 First Review: హీరోయినే విలనా.. ‘హిట్ 3’ ఎలా ఉండబోతుంది?

  • April 30, 2025 / 01:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT 3 First Review: హీరోయినే విలనా.. ‘హిట్ 3’ ఎలా ఉండబోతుంది?

నేచురల్ స్టార్ నాని (Nani)  కథానాయకుడిగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 3′(హిట్ : ది థర్డ్ కేస్) (HIT 3) . ఈ సినిమాని ‘వాల్ పోస్టర్ సినిమా’ మరియు ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ సంస్థలపై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కె.జి.ఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఈ చిత్రంలో నానికి జోడీగా నటించింది. గ్లింప్స్, టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై హైప్ పెంచాయి.

HIT 3 First Review:

5 Minutes trimmed from HIT 3 Movie

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎస్.ఎస్.ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) గెస్ట్ గా వచ్చి ప్రమోట్ చేయడంతో సినిమాకు మరింత మైలేజ్ చేకూరింది. అంచనాలు కూడా అమాంతం పెరిగాయి. దీంతో మే 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని నాని ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులకి స్పెషల్ షో వేసి చూపించడం జరిగింది. సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని వారు షేర్ చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijay Devarakonda: వివాదంలో చిక్కుకున్న రౌడీ హీరో.. క్షమాపణలు చెప్పాలంటూ..!
  • 2 Varun Tej & Lavanya: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..!

Nani’s HIT 3 Will It Hit the 200 Cr Jackpot

వారి టాక్ ప్రకారం… సినిమా 2 గంటల 38 నిమిషాల నిడివి కలిగి ఉందట. ఫస్ట్ హాఫ్ లో 15 నిమిషాల వరకు ఒక సీరియస్ ప్లాట్ నడుస్తుందట. ఆ తర్వాత అర్జున్ సర్కార్ గా నాని ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. అది మాస్ ఆడియన్స్ ని కూడా అలరించే విధంగా ఉంటుందట. తర్వాత సీరియస్ కిల్లింగ్స్ జరుగుతుండటం. విలన్ ఒక్కరా, ఇద్దరా? అనే కన్ఫ్యూజన్ కలిగిస్తూ సినిమా సాగుతుందట. ఇంటర్వెల్ కి ఒక ఊహించని ప్లాట్ డిజైన్ చేశారట. అది షాకిస్తుంది అని అంటున్నారు.

HIT3 vs Kingdom buzz comparison heats up

మధ్యలో నాని, శ్రీనిధి శెట్టి..ల లవ్ ట్రాక్ యూత్ ని ఆకట్టుకుంటుందట. క్లైమాక్స్ లో ఆమెనే విలన్ అనే విధంగా డైవర్ట్ చేసిన విధానం థ్రిల్ చేస్తుందని అంటున్నారు. అడివి శేష్ (Adivi Sesh) కూడా ఈ సినిమాలో చిన్న అతిథి పాత్ర చేశాడట. ఫస్ట్ పార్ట్ హీరో అయిన విశ్వక్ సేన్ (Vishwak Sen)  విజువల్స్ కూడా అక్కడక్కడా చూపిస్తారట. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మొత్తం రక్తపాతంతో నిండి ఉంటుంది అంటున్నారు. అలాగే హిట్ 4 హీరో ఎంట్రీ కూడా ఉంటుందట. అది ఆల్రెడీ చాలా మందికి తెలిసిపోయింది కాబట్టి.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గ్యాప్ ఫిల్‌ చేయడానికి విజయ్‌ దేవకొండ ‘డబుల్‌’ ప్లాన్‌.. నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani
  • #Srinidhi Shetty

Also Read

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

related news

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

trending news

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

3 hours ago
War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

7 hours ago
Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

10 hours ago
Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

1 day ago
Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

1 day ago

latest news

పెద్ద నిర్మాణ సంస్థలో రూపొందే సినిమాలకి కూడా ఇలాంటి ఇబ్బందులా.. దారుణం..!

పెద్ద నిర్మాణ సంస్థలో రూపొందే సినిమాలకి కూడా ఇలాంటి ఇబ్బందులా.. దారుణం..!

1 hour ago
Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

2 hours ago
Sukumar: సినిమా మాస్ జానాల కోసమే తీయాలా?

Sukumar: సినిమా మాస్ జానాల కోసమే తీయాలా?

3 hours ago
Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

5 hours ago
Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version