Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Kamal Haasan: ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్లు కావాలంటే కమల్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Kamal Haasan: ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్లు కావాలంటే కమల్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

  • June 6, 2025 / 09:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్లు కావాలంటే కమల్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

ఇండియన్ సినీ పరిశ్రమ ప్రౌడ్ గా ఫీలయ్యే యాక్టర్స్ లిస్ట్ తీస్తే.. అందులో టాప్ ప్లేస్ లో కమల్ హాసన్ (Kamal Haasan) ఉంటారు. అంత గొప్ప నటుడు ఆయన. అన్ని రకాల పాత్రలు చేశారు. హీరో అంటే ఇలాగే ఉండాలి.. ఇమేజ్ ను కాపాడుకోవడానికి సినిమాలు చేయాలి అనే ఫిలాసఫీ కాదు ఆయనది. కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. లవ్, యాక్షన్, కామెడీ ఇలా ఏదైనా ఆయనకు కొట్టిన పిండి.

Kamal Haasan

Kamal Haasan Need to Take Precautions after Thug Life (1)

కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, దర్శకుడిగా కూడా కమల్ హాసన్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. 24 క్రాఫ్ట్స్ లోనూ వర్క్ చేశారు. తన ప్లాప్ సినిమాలకి కూడా ఓ గౌరవం ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఓ ఈవెంట్లో వెంకటేష్ చెప్పినట్టు.. ‘ఇండియన్ సినిమాల్లో ఫస్ట్ పాన్ ఇండియన్ యాక్టర్ కమల్ హాసనే’ అన్న మాటలను కూడా అందరూ ఏకీభవిస్తారు. కానీ ఇప్పుడు కమల్ హాసన్ స్టోరీ సెలక్షన్ చూస్తుంటే.. అందరూ ఒకింత ఆశ్చర్యపోయేలానే ఉంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!
  • 2 Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

ED targets director Shankar in robo case

కథాబలం ఉందో లేదో చెక్ చేసుకోకుండా ‘ఇండియన్ 2’ (Bharateeyudu 2)  చేశారు. కేవలం శంకర్ ఇమేజ్, ‘ఇండియన్’ క్రేజ్ ను క్యాష్ చేసుకోవచ్చు అనే తపనతో మాత్రమే కమల్ ఆ సినిమా చేసినట్టు ఉంది. ‘ఇండియన్’ ఫ్యాన్స్ అంతా సిగ్గుపడేలా అందులోని సన్నివేశాలు ఉన్నాయి. దాని ఫలితం తెలిసిందే. ఇక ఇప్పుడు ‘థగ్ లైఫ్’ (Thug Life ) విషయానికి వద్దాం. మణిరత్నం  (Mani Ratnam) దర్శకత్వంలో 38 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ చేయడం, శింబు (Silambarasan) , త్రిష (Trisha) ,జోజు జార్జ్ (Joju George) వంటి స్టార్స్ ను తీసుకుని భారీగా మార్కెట్ చేసుకోవడం అనే అంశాన్ని తీసేస్తే.. ఇందులో ఆకట్టుకునే అంశం ఇంకోటి లేదు.

Kamal Haasan Need to Take Precautions after Thug Life (1)

ఒకప్పుడు చాలా అడ్వాన్స్డ్ గా సినిమాలు చేసేవారు కమల్ హాసన్ అనే అభిప్రాయాలు ఇప్పుడు తప్పైపోతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ ను నమ్ముకుని కాదు.. కమల్ లాంటి వాళ్ళు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వంటి కంటెంట్ ఉన్న కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తే ‘విక్రమ్’ (Vikram)  వంటి ఇండస్ట్రీ హిట్లు వస్తాయి. ఈ విషయాన్ని కమల్ ఎలా మర్చిపోయారు? చాలా మందికి ఇది అంతు చిక్కడం లేదు. ‘ఇండియన్ 2’ ‘థగ్ లైఫ్’ సినిమాల ఫలితాలు కమల్ కి పెద్ద గుణపాఠం నేర్పినట్టే. నెక్స్ట్ సినిమాల విషయంలో కమల్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి.

‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Thug Life

Also Read

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

related news

trending news

32 mins ago
Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

3 hours ago
Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

3 hours ago
అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

17 hours ago
ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

18 hours ago

latest news

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

21 hours ago
Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

22 hours ago
Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

23 hours ago
The Call Him OG: ‘ఓజి’ నిర్మాతకి మళ్ళీ షాకిచ్చిన హైకోర్టు

1 day ago
OG Collections: అదిరిపోయిన ‘ఓజి’ ఓపెనింగ్స్

OG Collections: అదిరిపోయిన ‘ఓజి’ ఓపెనింగ్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version