Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Jagapathi Babu: ‘పుష్ప 2’ లో తన పాత్ర పై క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు!

Jagapathi Babu: ‘పుష్ప 2’ లో తన పాత్ర పై క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు!

  • May 3, 2023 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: ‘పుష్ప 2’ లో తన పాత్ర పై క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు!

‘బాహుబలి’ ‘కె.జి.ఎఫ్’ ల తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో అంతటి క్రేజ్ సంపాదించుకున్న ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? అంటే అది.. ‘పుష్ప 2 ‘ అనే చెప్పాలి. ‘పుష్ప'(పుష్ప ది రైజ్) మొదటి భాగం సూపర్ సక్సెస్ అందుకుంది. నార్త్ లో అయితే ఈ మూవీ వందకోట్ల పైనే వసూళ్లను సాధించింది. తెలుగులో అంతంత మాత్రమే సక్సెస్ అయినా.. మిగిలిన భాషల్లో పర్వాలేదు అనిపించింది. సో ఇప్పుడు ‘పుష్ప 2 ‘ పై భారీ హైప్ నెలకొంది.

బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ మధ్యనే ‘పుష్ప 2 ‘ అల్లు అర్జున్ ఎలా కనిపిస్తాడు అనేది ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు సుకుమార్. అసలు కథ అంతా ‘పుష్ప 2 ‘ లోనే ఉందని అతను చెప్పకనే చెప్పాడు. ఇక పార్ట్ 2 లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం జగపతి బాబుని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ చిత్రం ప్రమోషన్స్ లో జగపతి బాబుకి ‘పుష్ప 2 ‘ విషయమై ప్రశ్న ఎదురైనా దాటేశాడు.

అయితే ‘రామబాణం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అతనికి మళ్ళీ ఈ విషయమై ప్రశ్న ఎదురైంది. ‘మేకర్స్ ఈ విషయమై ప్రకటన చేసారో లేదో తెలీదు.. కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు అనౌన్స్ చేసే వాకు నేను మాట్లాడకూడదు’ అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చాడు. సో ‘పుష్ప 2 ‘ లో జగపతి బాబు ఉన్నట్టే..! అయితే ఆయన ఎలాంటి పాత్రను పోషిస్తాడు అనేది చూడాలి.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ లో కూడా (Jagapathi Babu)జగపతి బాబు ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఆ పాత్ర అతనికి బాగా హెల్ప్ అయ్యింది. అంతకు ముందు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కూడా స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు. మరి ‘పుష్ప 2 ‘ లో ఎలా కనిపిస్తాడో?

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya Bharadwaj
  • #Dhanunjaya
  • #Fahadh Faasil
  • #jagapathi babu

Also Read

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

related news

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

trending news

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

13 hours ago
Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

14 hours ago
అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

19 hours ago
Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

2 days ago
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

2 days ago

latest news

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

1 day ago
Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

2 days ago
సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

2 days ago
Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version