Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Television » Guppedantha Manasu September 21st: రిషిని చంపేయాలని భారీ ప్లాన్ చేస్తున్న శైలేంద్ర… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి!

Guppedantha Manasu September 21st: రిషిని చంపేయాలని భారీ ప్లాన్ చేస్తున్న శైలేంద్ర… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి!

  • September 21, 2023 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 21st: రిషిని చంపేయాలని భారీ ప్లాన్ చేస్తున్న శైలేంద్ర… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్ ప్రారంభంలో రిషి ఏంజెల్ ఇంటి నుంచి వెళ్లిపోతాడు. తను ఎంత ఆపాలని ప్రయత్నించిన రిషి ఆగకపోవడంతో ఏంజెల్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక రిషి ఎక్కడికి వెళ్తున్నారని కంగారు పడినటువంటి వసుధారతాను కూడా వెళ్తానని చెప్పి వెళ్తుంది అయితే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని కనుక్కోవడం కోసం మాటిమాటికి రిషికి ఫోన్ చేయగా ఆయన కట్ చేస్తూ ఉంటారు.

అనంతరం మెసేజ్ పెట్టగా రిషి సీరియస్ అవుతారు. నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు నాది గమ్యం లేని ప్రయాణం కాలం ఎటు తీసుకువెళ్తే అటు వెళ్తాను ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు అంటూ రిషి సీరియస్ అవుతారు. రిషి ఎక్కడ ఉన్న సేఫ్ గా ఉండాలని భావించినటువంటి వసుధార తాను సేఫ్ గా ఉండాలి అంటే తప్పకుండా నేను పాండియన్ సహాయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి తనకు ఫోన్ చేసి అన్ని విషయాలను వివరిస్తుంది. దాంతో ఒక హోటల్ దగ్గరకు వెళ్లినటువంటి రిషిని పాండియన్ తన ఇంటికి తీసుకువెళ్తారు.

ఇక రిషి పాండియన్ ఇంటికి రావడంతో మురగన్ దంపతులు కూడా ఎంతో సంతోషపడతారు. మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దిన మీకు సేవ చేసుకోవడం మా అదృష్టం అంటూ పాండియన్ రిషికి రూమ్ చూపించమని చెబుతారు. ఇక రిషికి నచ్చే విధంగా ఆ రూమ్ మొత్తం అలంకరించబడి ఉండడంతో రిషి ఆనందపడతారు. అయితే వసుధార వచ్చి ఇదంతా అరేంజ్ చేసి వెళ్లిందని మురగన్ చెబుతాడు. ఇక వసుధార మేడం తనకు కాల్ చేసి జరిగిన విషయం చెప్పిందని హోటల్ దగ్గరికి కూడా తానే పంపించిందని పాండియన్ చెప్పడంతో నువ్వు నాపై చూపిస్తున్నటువంటి ప్రేమకు మనసు పులకరించిపోతుంది.

ప్రతి క్షణం నన్ను కనిపెట్టుకొని ఉంటావు. అంత ప్రేమ ఉన్నప్పుడు ఎలా నింద వేశావు అంటూ బాధపడతారు. ప్రమాదం ఉందని ఒక్క మాట చెబితే నింద వేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నన్ను అసమర్థుడని అంచనా వేశావు ఇక మనిద్దరం కలిసి ఎప్పుడు జీవితంలో ప్రయాణించలేము ఎప్పటిలాగే రీషిదారులుగా ఉండలేము అంటూ బాధపడతారు. ఎమ్మెస్సార్ సహాయంతో కాలేజ్ ని సొంతం చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి కాలేజ్ తన సొంతం కాకపోవడంతో శైలేంద్ర చాలా అసహనానికి గురవుతూ ఉంటాడు. ఎన్ని విధాలుగా పావులు కలిపిన చివరి నిమిషంలో ఆ రిషి వచ్చి మొత్తం చెడగొట్టారు.

నేను అనుకున్నది సాధించాలి అంటే ఈ రిషి నాకు అడ్డు తగులుతూనే ఉన్నాడు. ఆ అడ్డు తొలగిపోతేనే నేను అనుకున్నది సాధించగలను అంటూ రిషి తన తల్లితో మాట్లాడుతూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి జగతి మేము ఉండగా రిషినీ ఏమి చేయలేవు నువ్వు ఏదైనా చేయాలి అంటే మమ్మల్ని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది అంటూ వీరి ముగ్గురి మధ్య మాట పెరుగుతూ చాలెంజల్ చేసుకుంటారు. రిషిని చంపేస్తానని శైలేంద్ర వార్నింగ్ ఇవ్వగా అతనిని చంపడం నీ తరం కాదు అంటూ జగతి కూడా శైలేంద్రకు వార్నింగ్ ఇస్తుంది.

ఇక మరోవైపు దేవయాని మాత్రం తన నటనతో తన భర్తను బుట్టలో పడేస్తుంది తనకు పడుకున్న కూడా రిషి కలలోకి వస్తున్నాడని తను ఇంటికి రావడం కోసం ఎలాంటి పూజలైనా చేయించడానికి తాను సిద్ధంగానే ఉన్నానని పంతులు గారిని పిలిపించి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలి అంటూ తన భర్త దగ్గర నాటకం ఆడడంతో ఫణీంద్ర కూడా దేవయాని మాటలను నమ్మి మహేంద్ర పై సీరియస్ అవుతారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

related news

Annapurna Studios: ”బోర్డర్ 2′ వెనుక నాగార్జున అన్నపూర్ణ..  ఏం చేశారు?

Annapurna Studios: ”బోర్డర్ 2′ వెనుక నాగార్జున అన్నపూర్ణ.. ఏం చేశారు?

Nikhil Siddhartha: ‘కార్తికేయ 3’ అసలు గేమ్ ఎప్పుడు?

Nikhil Siddhartha: ‘కార్తికేయ 3’ అసలు గేమ్ ఎప్పుడు?

Venkatesh: ‘AK 47’ స్పీడ్ మామూలుగా లేదు.. థియేటర్స్ లోకి ముందే వస్తారా..

Venkatesh: ‘AK 47’ స్పీడ్ మామూలుగా లేదు.. థియేటర్స్ లోకి ముందే వస్తారా..

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Fauji: హను అంత లేటెందుకు? వరుస మొదలుపెట్టినా రిలీజ్‌కి రావడం లేదెందుకు?

Fauji: హను అంత లేటెందుకు? వరుస మొదలుపెట్టినా రిలీజ్‌కి రావడం లేదెందుకు?

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

trending news

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

3 hours ago
Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

3 hours ago
Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

4 hours ago
Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

5 hours ago
Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

20 hours ago

latest news

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

3 hours ago
NTR : ఇకపై జూ. ఎన్టీఆర్ పేరు వాడితే.. చట్టమే సమాధానం చెబుతుంది !

NTR : ఇకపై జూ. ఎన్టీఆర్ పేరు వాడితే.. చట్టమే సమాధానం చెబుతుంది !

4 hours ago
Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

5 hours ago
Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

22 hours ago
Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version