Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: బాద్ షా రీ రిలీజ్ కు ప్రమోషన్స్ చేస్తున్నాడా

Jr NTR: బాద్ షా రీ రిలీజ్ కు ప్రమోషన్స్ చేస్తున్నాడా

  • November 11, 2022 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: బాద్ షా రీ రిలీజ్ కు ప్రమోషన్స్ చేస్తున్నాడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుమారు 4 ఏళ్ళ తర్వాత ఈ ఏడాది ‘ఆర్.ఆర్.ఆర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ‘కొమరం భీముడొ’ పాత్రలో అతని నటన ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది అనే చెప్పాలి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1140 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇటీవల జపాన్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా రికార్డు కలెక్షన్లను రాబడుతోంది.

జపాన్ లో కూడా ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ముత్తు, బాహుబలి రికార్డులను మాత్రం అధిగమించలేకపోయింది. జపాన్ లో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందువల్ల అక్కడికి వెళ్లి భారీగా ప్రమోషన్ చేశాడు. ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ.. ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు.

మరోపక్క ఎన్టీఆర్ తన మేకోవర్ ను మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా.. ఎన్టీఆర్ న్యూ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎప్పుడూ రింగు రింగుల జుట్టుతో కనిపించే ఎన్టీఆర్..ఈసారి మాత్రం సైడ్ క్రాఫ్ దువ్వుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఫేమస్ హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్ – హకీమ్ ఎన్టీఆర్ కొత్త హెయిర్ స్టైల్ కు కారణమని చెప్పాలి. ఇతను మహేష్ బాబు, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ వంటి వారి దగ్గర కూడా పనిచేశాడు.

‘ఏ న్యూ డే .. న్యూ వైబ్’ అంటూ ఎన్టీఆర్ తన కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అభిమానులు ఈ లుక్ కు సూపర్ అంటూ కామెంట్లు పెడుతుంటే కొంత మంది ఆకతాయి నెటిజన్లు మాత్రం ‘బాద్ షా’ రీ రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రమోషన్స్ మొదలుపెట్టాడా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baadshah
  • #Jr Ntr
  • #Kajal Aggarwal
  • #Navdeep
  • #NTR

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version