Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 AD’.. మరో రేర్ ఫీట్!

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 AD’.. మరో రేర్ ఫీట్!

  • November 11, 2024 / 10:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 AD’.. మరో రేర్ ఫీట్!

ప్రభాస్  (Prabhas)  ,దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్లో రూపొందిన ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) సినిమా ఈ ఏడాది జూన్ 27న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా రూ.1100 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ఏంటి.. అనేది మరోసారి ప్రూవ్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్  (Amitabh Bachchan)  , దీపికా పదుకొనె (Deepika Padukone) వంటి బాలీవుడ్ స్టార్స్ ఉండటం, మైథలాజికల్ టచ్ ఉన్న మూవీ కావడంతో హిందీలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది.

Kalki 2898 AD

‘కల్కి..’ క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుంది. అది సినిమాకు మరింత ప్లస్ అయ్యింది అని చెప్పవచ్చు. ‘కల్కి 2’ కి ఇచ్చిన లీడ్ కూడా అందరికీ బాగా నచ్చింది. పార్ట్ 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది ‘కల్కి..’. విషయం ఏంటంటే.. త్వరలో ‘కల్కి 2898 AD’ చిత్రం జపాన్లో విడుదల కాబోతుంది. ‘కల్కి 2898 AD’ అనేది కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'కన్నప్ప' లో ప్రభాస్ లుక్ ఇదేనా.. వైరల్ అవుతున్న పిక్!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

ఇది పాన్ వరల్డ్ సినిమా.వాస్తవానికి ఏక కాలంలోనే ‘కల్కి..’ని జపాన్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పలుమార్లు విడుదలను వాయిదా వేశారు. అందువల్ల జూన్ 27న జపాన్ లో విడుదల చేయలేకపోయారు. అందుకే 2025 జనవరి 3న జపాన్ లో ‘కల్కి 2898 ad’ విడుదల కానుంది. ప్రభాస్ గత సినిమాలు ‘సాహో’ (Saaho) ‘సలార్’ (Salaar) వంటివి జపాన్ లో లేట్ గా రిలీజ్ అయినా.. అక్కడ మంచి వసూళ్లు సాధించాయి. కాబట్టి.. ‘కల్కి..’ కూడా భారీ వసూళ్లు సాధిస్తుంది అని అంతా భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

10 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

10 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

12 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

18 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version