Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి గురించి కోటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు!

Chiranjeevi: చిరంజీవి గురించి కోటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు!

  • July 25, 2023 / 09:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి గురించి కోటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు!

సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలక్షణ నటుడిగా తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు వయసు మీద పడటంతో ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో ఆయన తన కోపాన్ని మీడియా ముందు వ్యక్తపరుస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. నిజజీవితంలో కోటా శ్రీనివాసరావు ఏ విషయం పై అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి అవి ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకునే విధంగా ఉండవు.

మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో సినిమా హీరోల గురించి ఆయన చేసిన కామెంట్స్ పై సెటైర్లు కురిసాయి. ఇప్పుడు సినిమా అనేది లేదు.. మొత్తం సర్కస్ అంటూ ఇప్పటి ఫిలిం మేకర్స్ పై కోటా శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ‘ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు … షాట్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది అన్నారు.

కాసేపయ్యాక షూటింగ్ ఇంకా ఆలస్యమవ్వొచ్చు.. అన్నారు. సరే కదా అని నేను, ఎం.ఎస్.నారాయణ బయటకి వెళ్ళాము. ఆ టైంలో మందు తాగుతున్నప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది త్వరగా రండి అని కబురు వచ్చింది. మేము వెంటనే బయలుదేరి వెళ్ళాం. షూటింగ్ స్పాట్లో చిరంజీవి ఉన్నారు. తను మేము మందు తగిన విషయాన్ని కనిపెట్టేసాడు. ఆ తర్వాత తన స్టైల్లో తిట్టిపోశాడు.

‘ఇండస్ట్రీలో మీకంటూ ఓ మంచి పేరు ఉంది. మీరు ఇలా చేస్తే.. మిమ్మల్ని చూసి జూనియర్స్ కూడా మీలా తయారవుతారు. సెట్ కి ఇలా రావడం చాలా తప్పు’ అంటూ మండిపడ్డాడు. అతను చెప్పింది మా మంచి కోసమే. మా మంచి గురించి ఆలోచించే వారిలో చిరంజీవి (Chiranjeevi) కూడా ఒకరు’ అంటూ కోటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kota Sreenivasa Rao
  • #Chiranjeevi
  • #Kota
  • #Kota Sreenivasa Rao
  • #Megastar Chiranjeevi

Also Read

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

related news

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

trending news

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

17 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

17 hours ago
Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

17 hours ago
Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

17 hours ago

latest news

Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

10 mins ago
The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

19 mins ago
Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

28 mins ago
“సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : హీరో రామ్ కిరణ్

1 hour ago
జనవరి 1న విడుదల అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సఃకుటుంబానాం” – ఫ్యామిలీస్ తో ప్రీమియర్స్ సక్సెస్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version