కుల వివక్ష కథాంశంగా తెలుగులో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటి నేపథ్యంలో వచ్చిన సినిమానే “దండోరా” (Dhandoraa). శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా మురళీకాంత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిజాయితీగా చేసిన ప్రమోషన్స్ కంటే.. శివాజీ నోట ప్రీరిలీజ్ ఈవెంట్లో దొర్లిన మాట వల్లే “దండోరా” ఎక్కువగా జనాల్లోకి వెళ్లింది అని చెప్పాలి. మరి సినిమాగా “దండోరా” ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!! Dhandoraa Review in Telugu […]