Love Story Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘లవ్ స్టొరీ’ ..!

నాగ చైతన్య, సాయి పల్లవి… హీరో, హీరోయిన్లుగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’. ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ’, ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థల పై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లు కలిసి నిర్మించారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలయ్యింది.మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం సూపర్ హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

‘లవ్ స్టోరీ’ క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 12.62 cr
సీడెడ్  4.50 cr
ఉత్తరాంధ్ర  3.15 cr
ఈస్ట్  1.74 cr
వెస్ట్  1.48 cr
గుంటూరు  1.59 cr
కృష్ణా  1.50 cr
నెల్లూరు  0.94 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  27.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   2.54 Cr
  ఓవర్సీస్   5.10 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  35.16 cr

‘లవ్ స్టోరీ’ చిత్రానికి రూ.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.35.16 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు ఈ చిత్రం రూ.3.16 కోట్ల లాభాలు దక్కాయని చెప్పొచ్చు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus