Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ .. అక్కడ ఇంకొంచెం రావాలి..!

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ .. అక్కడ ఇంకొంచెం రావాలి..!

  • November 9, 2024 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ .. అక్కడ ఇంకొంచెం రావాలి..!

దుల్కర్ సల్మాన్  (Dulquer Salmaan)  , మీనాక్షి చౌదరి  (Meenakshi Chaudhary) హీరో హీరోయిన్లుగా నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉండటం సినిమాకు ప్లస్ అయ్యాయి. వీక్ డేస్ లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సి వస్తుంది.

Lucky Baskhar Collections:

తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. ఒకసారి (Lucky Baskhar) 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ధూం ధాం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జితేందర్ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 7.04 cr
సీడెడ్ 1.89 cr
ఆంధ్ర(టోటల్) 5.88 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 14.81 cr
తమిళనాడు 2.05 cr
కేరళ 4.98 cr
హిందీ 0.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.50 cr (తెలుగు వెర్షన్ )
ఓవర్సీస్ 6.79 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
వరల్డ్ వైడ్ (టోటల్ ) 29.57 cr

‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి వారం రూ.15.34 కోట్ల షేర్ ను రాబట్టి రూ.3.84 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.29.57 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘క’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #gv prakash
  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary
  • #Naga Vamsi

Also Read

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

related news

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Razesh Danda: నాగవంశీనే ఫాలో అవుతున్న ‘కె-ర్యాంప్’ నిర్మాత

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

Naga Vamsi: మలయాళంలో వస్తే కల్ట్.. మనోళ్లు తీస్తే ల్యాగ్.. నాగవంశీ మాటల్లో వాస్తవమెంత?

trending news

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

1 hour ago
Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

4 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

7 hours ago
Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

18 hours ago
Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

20 hours ago

latest news

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

23 hours ago
Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

24 hours ago
Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

1 day ago
This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version