Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Prabhas: ‘రాధేశ్యామ్’ తెలుగు వెర్షన్ వాయిస్ ఓవర్ కు ఆ ఇద్దరు స్టార్ హీరోలలో ఒకరు..!

Prabhas: ‘రాధేశ్యామ్’ తెలుగు వెర్షన్ వాయిస్ ఓవర్ కు ఆ ఇద్దరు స్టార్ హీరోలలో ఒకరు..!

  • February 22, 2022 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘రాధేశ్యామ్’ తెలుగు వెర్షన్ వాయిస్ ఓవర్ కు  ఆ ఇద్దరు స్టార్ హీరోలలో ఒకరు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రేమ కథా చిత్రం ‘రాధే శ్యామ్’. 1970లలో జరిగే ఓ అందమైన ప్రేమకథగా…. ఇటలీ, హైదరాబాద్‌ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ మూవీ. ‘రాధే శ్యామ్’ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click Here To Watch

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు, విక్రమాదిత్య ఇంట్రో టీజర్ లకు ప్రేక్షకుల నుండీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ‘రాధే శ్యామ్’ నెరేటర్‌గా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నట్టు తెలిపింది. అయితే తెలుగు వెర్షన్ ను ఏ స్టార్ హీరో నెరేట్ చేస్తాడు అనే డేట్ అందరిలోనూ ఉంది.దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి.

ఇటీవల రాధే శ్యామ్ యూనిట్ పవన్ కళ్యాణ్ ను కలవడం ఈ విషయమై సంభాషించడం జరిగింది.అయితే ఇందుకు పవన్ కళ్యాణ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ పవన్ కి కుదరకపోతే మహేష్ బాబు.. రాధే శ్యామ్ కు నెరేటర్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. వాయిస్ ఓవర్ ఇవ్వడంలో మహేష్ కు మంచి అనుభవం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ జల్సా, ఎన్టీఆర్ బాద్ షా వంటి పెద్ద సినిమాలకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

వాటికి మంచి రెస్పాన్స్ లభించింది కూడా..! కాబట్టి రాధే శ్యామ్ తెలుగు వెర్షన్ కి మహేష్ కూడా బెస్ట్ ఆప్షనే..! కానీ అతను ఓకె చెబుతాడా లేదా అన్నది పెద్ద ప్రశ్న.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree
  • #jagapathi babu
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar

Also Read

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

related news

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

trending news

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

4 seconds ago
Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

49 mins ago
Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

15 hours ago
Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

19 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

21 hours ago
Little Hearts Review in Telugu: లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version