Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » SSMB28: మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా డేట్‌ మారిందోచ్‌..!

SSMB28: మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా డేట్‌ మారిందోచ్‌..!

  • January 28, 2023 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB28: మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా డేట్‌ మారిందోచ్‌..!

పుస్తకం అన్నాక కాగితాలు.. సినిమా అన్నాక వాయిదాలు కామన్‌ అంటుంటారు. అలాంటి వాయిదాల పర్వంలో టాలీవుడ్‌ కుర్ర స్టార్ల సినిమాలు కొట్టుమిట్టాడుతున్నాయి. అందులో ఓ హీరో మహేష్‌బాబు. త్రివిక్రమ్‌తో ఆయన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్నది మొదలు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. తాజాగా మరోసారి సినిమా విషయంలో వాయిదా మాట వినిపిస్తోంది. ఏంటీ షూటింగ్‌ మళ్లీ వాయిదానా? అంటారా.. ఆ వాయిదా ఎప్పుడూ వినిపించేదే.. ఇప్పుడు రిలీజ్‌ వాయిదా అంటున్నారు.

మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా అంటే అదో ఎమెషన్‌. ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు విజయంతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నాయి. ‘అతడు’ డబ్బులు రాకపోయినా ఎప్పుడూ అదిరిపోయే ఆనందాన్నిస్తుంది. ఇక ‘ఖలేజా’ డబ్బులు, విజయం ఇవ్వకపోయినా మహేష్‌లో కొత్త కోణం చూపించింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి రావాల్సి ఉంది. అయితే సినిమా కథ, కాన్సెప్ట్‌ విషయంలో ఇబ్బందులతో ఓ షెడ్యూల్‌ స్టార్ట్‌ అయినా ఆగిపోయింది.

వచ్చే నెలలో షూటింగ్‌ మళ్లీ షురూ అంటున్నారు. ఈ వరుస వాయిదాల నేపథ్యంలో సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా మార్చాలని టీమ్‌ అనుకుంటున్నారు. మహేష్‌కు ఎంతో ఇష్టమైన ఆగస్టు 11ను కాదని.. అక్టోబరులోని సినిమాను మూవ్‌ చేస్తున్నారని టాక్‌. అక్టోబర్‌ 18న కానీ, 20న కానీ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. అంటే విజయదశమి సందర్భంగా సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారట. లాంగ్ వీకెండ్, ఫెస్టివల్‌ డేస్‌ కారణంగా అప్పుడైతే సినిమాకు బాగుంటుందని టీమ్‌ ఆలోచనట.

ఇక సినిమాను తొలుత అనుకున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కాకుండా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్‌ ఫీస్ట్‌గా ఉండాలని అనుకున్నారట. ఇందులో హీరోయిన్లుగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తారని టాక్‌. అయితే సినిమాలో శ్రీలీల ఉందని, లేదని ఇలా ఏదీ టీమ్‌ చెప్పలేదు. కొత్త షెడ్యూ మొదలైనప్పుడు ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. సో మరో వారం, పది రోజులు ఆగితే సరి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #SSMB28

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

related news

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ ఆమెనేనా? లేదంటూనే లీక్‌ ఇచ్చిందా?

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ ఆమెనేనా? లేదంటూనే లీక్‌ ఇచ్చిందా?

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

1 hour ago
RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

2 hours ago
Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

2 hours ago
Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

3 hours ago
Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

6 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

22 mins ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

48 mins ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

1 hour ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

1 hour ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version