మహేష్ బాబుకు గూగుల్ పే చేశాము: మంచు విష్ణు

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రోజురోజుకు సరికొత్త వాతావరణంలో కనిపిస్తోంది. మా ఎన్నికల హడావుడి గత కొన్ని రోజులుగా రాష్ట్రస్థాయి ఎన్నికల హడావుడిని తలపిస్తున్నాయని ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేశారు. ఇక ఇటీవల ఓటుకు నోటు వంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు నాగబాబు కామెంట్ చేయడం వైరల్ అవుతోంది. ఓటుకు పది వేలు ఇస్తున్నట్లు టాక్ వచ్చిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు సెటైర్ వేశారు.

మీరు విన్నది అబద్ధం అంటూ ఒక్కొక్కరికి రూ. 75 వేలు ఇస్తున్నాం. మా నాన్నగారి డబ్బులు నేనే ఇచ్చాను. ఇక రూ.10 వేలు అని నాగబాబు అంటున్నారు.. అది చాలా తప్పు తప్పు. మహేష్‌బాబుకు కూడా గూగుల్ పే చేసాను అని మంచు విష్ణు విబిన్నంగా సెటైర్ వేశారు. ఇక మా ఎన్నికల్లో విమర్శలు చేయడంలో విష్ణు ఏ మాత్రం తగ్గడం లేదు. అనవసరంగా తన కుటుంబ సభ్యులపై కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారని

ప్రకాష్ రాజ్ కంటే ఒక తెలుగు వాడిని మా అధ్యక్ష పదవికి సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అని రవి బాబు చెప్పిన మాటలు నిజమని మంచు విష్ణు వివరణ ఇచ్చారు. ఇక ఈ విషయంపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.