Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

  • June 20, 2025 / 05:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

‘ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి’.. ఇది ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఉద్దేశించి శరత్ బాబు పలికే డైలాగ్. సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెద్ద లాయర్. కానీ అతను ఏ జనాల కోసం నిలబడతాడో… ఆ జనాలే అతన్ని మోసం చేసినట్లు చూపిస్తారు. తర్వాత ఆ జనాల కోసం పవన్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వచ్చే డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ ను అనిల్ రావిపూడికి లింక్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

Anil Ravipudi

ఎందుకంటే ఇప్పుడు థియేటర్ల పరిస్థితి ఏమీ బాలేదు. 2024 డిసెంబర్ టైం కూడా అంతే..! అలాంటి టైంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) అనే సినిమాని తెచ్చి థియేటర్లకు ఓ కళ తెచ్చాడు అనిల్. గ్రామాల్లో మూసుకుపోయిన థియేటర్లు కూడా తెరుచుకునేలా చేశాడు. ఇప్పుడు కూడా థియేటర్ల పరిస్థితి బాలేదు. ఇలాంటి టైంలో చిరంజీవి (Chiranjeevi) తో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ సినిమా చేస్తున్నాడు. ఇది 2026 సంక్రాంతికి రిలీజ్ అని ఫిక్స్ చేసేశారు. ఆల్రెడీ అనిల్ 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసేశాడు. నవంబర్ నాటికి షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది.

There is a lot of praise for Anil Ravipudi.. but that is the minus.2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
  • 4 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!
  • 5 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

పోస్ట్ ప్రొడక్షన్ పనులు వంటివి డిసెంబర్ 2వ వారానికి కంప్లీట్ అయిపోయి.. ఫైనల్ కాపీ రెడీ అయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే ప్రమోషన్స్ షురూ చేసేస్తారు.ఇలా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్న దర్శకులు ఇప్పుడు టాలీవుడ్ కి చాలా అవసరం. అప్పుడే థియేటర్లు కళకళలాడతాయి. కానీ ఏ దర్శకుల్లోనూ అనిల్ (Anil Ravipudi) లో ఉన్న క్వాలిటీస్ కనిపించడం లేదు. ఏవేవో పేర్లు చెప్పి.. షూటింగ్ డేస్ ను పొడిగిస్తూ పోతున్నారు. పెద్ద సినిమాలు టైంకి రాకపోవడంతో థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Anil Ravipudi following Trivikram

అలా అని అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో ఇబ్బంది లేదా అంటే.. అతనితో కూడా ఇబ్బంది ఉంది. అదేంటంటే.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) తన సినిమాలు కేవలం పండుగల టైంని టార్గెట్ చేసే తీస్తుంటాడు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ పైనే అతని గురి ఉంటుంది. వేరే సీజన్లో సినిమా అంటే.. అనిల్ లో అంత యాక్టివ్ నెస్ కనిపించదు. ఫాస్ట్ గా సినిమాలు తీసే అనిల్ రావిపూడి… సంక్రాంతి వరకు సాగదీయకుండా.. సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అనేది కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయంగా తెలుస్తోంది.

రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #pawan kalyan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

16 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

18 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

18 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

19 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

20 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

15 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

15 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

17 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

17 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version