Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: భార్య సినిమాల విషయంలో చైతూ స్ట్రైట్ ఆన్సర్!

Naga Chaitanya: భార్య సినిమాల విషయంలో చైతూ స్ట్రైట్ ఆన్సర్!

  • April 29, 2025 / 10:19 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: భార్య సినిమాల విషయంలో చైతూ స్ట్రైట్ ఆన్సర్!

టాలీవుడ్‌లో సాధారణంగా స్టార్ హీరోల వ్యక్తిగత జీవితం కూడా భారీ చర్చలకు దారితీయడం సహజం. అయితే నాగ చైతన్య (Naga Chaitanya) మాత్రం ఎప్పుడూ సింపుల్ జీవితం మెచ్చుకునేలా తనదైన స్టైల్‌లో కొనసాగుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తన భార్య శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) సినిమాల విషయంలో ఇచ్చిన సమాధానం ఈ విషయం మరోసారి నిరూపించింది. ప్రేమ అనేది గౌరవం, స్వేచ్ఛల మీద ఉండాలని చైతూ తెలిపాడు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Naga Chaitanya

Naga Chaitanya About Sobhita movie selection

చైతన్య, శోభిత ప్రేమలో మునిగి రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్‌లను సంపూర్ణ స్వేచ్ఛతో కొనసాగిస్తున్నారు. చైతూ మాట్లాడుతూ, “శోభిత ఏ సినిమాలు చేస్తుందో ఆమె స్వతంత్ర నిర్ణయం. నేను ఎప్పుడూ ఆ విషయంలో జోక్యం చేసుకోను,” అంటూ క్లియర్‌గా చెప్పేశాడు. ఈ మాటలు విన్న నెటిజన్లు, “ఇది నిజమైన ప్రేమకు ప్రతిబింబం” అంటూ చైతూ వ్యవహారాన్ని కొనియాడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఈడీ నోటీసులు.. విచారణకు ముందు మహేష్ స్పెషల్ రిక్వెస్ట్!
  • 2 పెళ్ళి ప్రపోజల్ తో ప్రియురాలికి షాక్ ఇచ్చిన దర్శకుడు.. వీడియో వైరల్!
  • 3 Srinidhi Shetty: రెండో ‘కేజీయఫ్‌’లో చనిపోయిందిగా.. మళ్లీ ఎలా? ఎందుకు?

Naga Chaitanya , Sobhita Dhulipala Shares Personal Life Details

శోభిత ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో మంచి గుర్తింపు సంపాదించింది. నటిగా తనదైన గుర్తింపును తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ తన క్రాఫ్ట్‌తో ఆకట్టుకుంటోంది. అలాంటి సమయంలో భర్తగా చైతూ ఇచ్చిన పూర్తి మద్దతు శోభిత కెరీర్‌ను మరింత ముందుకు నడిపించడానికి బలమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి మధ్య ఉన్న పరస్పర గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది.

Naga Chaitanya About Sobhita movie selection

ఇక సినిమాల పరంగా చూస్తే, చైతూ ‘తండేల్’ (Thandel)  విజయంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. నెక్స్ట్‌ కార్తిక్ దర్శకత్వంలో ‘ఎన్‌సీ24’ అనే అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం సిద్ధమవుతున్నాడు. మేకింగ్ గ్లింప్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెరిగాయి. నటనపరంగా కొత్త ఛాలెంజ్ తీసుకోవడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితాన్నీ అందరికి ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు చైతూ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sobhita Dhulipala

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

16 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

17 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

17 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

21 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version