Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఉయ్యాలవాడతో జతకట్టనున్న నయనతార

ఉయ్యాలవాడతో జతకట్టనున్న నయనతార

  • July 12, 2017 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉయ్యాలవాడతో జతకట్టనున్న నయనతార

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు151వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఆ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మెడకు వెళ్లబోతోంది. ఒక పక్క స్క్రిప్టు పనులు జరుగుతుండగా, మరో పక్క ఆ పాత్ర కోసం చిరు ప్రత్యేకంగా తనని తాను తీర్చిదిద్దుకొంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఆ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ‘ఉయ్యాలవాడ’ చిత్రబృందం లొకేషన్ సెలక్షన్ తో పాటు  హీరోయిన్ ఎంపికపై కూడా దృష్టిపెట్టింది.

అనుష్క, ఐశ్వర్య రాయ్, సోనాక్షి సిన్హా పేర్లను పరిశీలించిన సురేందర్ రెడ్డి చివరికి నయనతారను సెలక్ట్ చేసినట్లు తెలిసింది. టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తో నటించిన ఈ బ్యూటీ చిరంజీవితో మిస్ అయింది. ఉయ్యాలవాడతో ఆలోటు భర్తీ చేసుకోనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతమందించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్ గ్రాఫిక్స్ అందించనున్నారు. టాప్ టెక్నీషియన్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Nayanthara
  • #Ram Charan
  • #uyyalawada narasimha reddy Movie

Also Read

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

related news

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

trending news

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

11 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

11 hours ago

latest news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

12 hours ago
Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

15 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

20 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

21 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version