Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nithiin: నితిన్ రీసెంట్ సినిమాల బిజినెస్.. టాప్ లిస్ట్!

Nithiin: నితిన్ రీసెంట్ సినిమాల బిజినెస్.. టాప్ లిస్ట్!

  • March 28, 2025 / 05:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: నితిన్ రీసెంట్ సినిమాల బిజినెస్.. టాప్ లిస్ట్!

యువ హీరో హీరో నితిన్ (Nithiin) సినిమాలపై మార్కెట్ క్రేజ్ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఫలితాల పరంగా కొన్ని నిరాశలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు ఎంతో నమ్మకంతో ‘రాబిన్ హుడ్’ (Robinhood)  సినిమాతో బిగ్ హిట్ అందుకోవాలని సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా బిజినెస్ పరంగా ఒక సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్లతో బజ్ పెంచడంలో విజయవంతమైంది.

Nithiin

Hero Nithiin words shocks everyone

దీంతో థియేట్రికల్ బిజినెస్‌ లోనూ నితిన్ కెరీర్‌లో హైయెస్ట్ రెస్పాన్స్ దక్కింది. ఇండస్ట్రీ ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, రాబిన్ హుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇది నితిన్ గత సినిమాలతో పోలిస్తే అత్యధిక మొత్తమే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Veera Dheera Soora Part2 Review in Telugu: వీర ధీర శూర పార్ట్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మజాకా తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు!

నితిన్ రీసెంట్ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్‌ రికార్డులు

Nithiin Recent Movies Pre Release Business Records List (1)

రాబిన్ హుడ్ – 27.50 కోట్లు

Robinhood Movie First Review (1)

ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్(Extra Ordinary Man) – 24.20 కోట్లు

మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) – 21.20 కోట్లు

రంగ్ దే  (Rang De)   – 23.90 కోట్లు

చెక్(Check) – 16 కోట్లు

భీష్మ (Bheeshma)  – 21.80 కోట్లు

Bheeshma Movie Review5

శ్రీనివాస కళ్యాణం (Srinivasa Kalyanam) – 25.80 కోట్లు

భీష్మ సినిమా తప్పితే ఈ లిస్టులో ఏ సినిమా కూడా లాభాలు అందించలేదు. ఇక రాబిన్ హుడ్ పై చాలా హోప్స్ ఉన్నాయి. మతి ఈ సినిమా అనుకున్న టార్గెట్ ను ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి. ఇక డేవిడ్ వార్నర్ క్యామియో, శ్రీలీల (Sreeleela) గ్లామర్, జివి ప్రకాష్ (G. V. Prakash Kumar) మ్యూజిక్, వెంకీ కుడుముల (Venky Kudumula) కామెడీ.. ఇలా అన్ని ప్యాకేజ్‌ తరహాలో రూపొందిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ ఆసక్తి కనిపిస్తోంది.

సినిమా యూఏ సర్టిఫికెట్‌తో సెన్సార్ పూర్తి చేసుకుని, 2 గంటల 36 నిమిషాల రన్‌టైమ్‌తో బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు నితిన్ కెరీర్‌లోని టాప్ బిజినెస్ సినిమాల లిస్టులో ‘రాబిన్ హుడ్’ మొదటి స్థానంలో నిలవడం, అతని మార్కెట్‌ను మరోసారి స్థిరపరచబోతోందని అంటున్నారు ట్రేడ్ పండితులు. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఈ రాబిన్ బాక్సాఫీస్ హంట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

జపాన్‌లో తెలుగు మాట.. పులకించిపోయిన తారక్‌.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Robinhood

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

2 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

22 hours ago

latest news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

2 mins ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

27 mins ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version