Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఈసారైనా పవన్ రూ.100 కోట్లు కొడతాడా…ఈసారి గోల్డెన్ ఛాన్స్ మరి!

Pawan Kalyan: ఈసారైనా పవన్ రూ.100 కోట్లు కొడతాడా…ఈసారి గోల్డెన్ ఛాన్స్ మరి!

  • May 22, 2025 / 01:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఈసారైనా పవన్ రూ.100 కోట్లు కొడతాడా…ఈసారి గోల్డెన్ ఛాన్స్ మరి!

ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో ఆల్మోస్ట్ అందరూ రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరి చాలా కాలం అయ్యింది. ఒక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తప్ప. ప్రభాస్ (Prabhas) సినిమాలు ఈజీగా రూ.100 కోట్ల షేర్ మార్క్ ను దాటేస్తాయి. మహేష్ (Mahesh Babu) ఖాతాలో కూడా 4 రూ.100 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి (Chiranjeevi) ఖాతాలో కూడా 3 రూ.100 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ (Jr NTR) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  ‘దేవర’ (Devara) సినిమాలతో రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరాడు.

Pawan Kalyan

200 Cr Budget for Pawan Kalyan's Hari Hara Veera Mallu Movie (1)

చరణ్ (Ram Charan) ఖాతాలో కూడా 2 రూ.100 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. ఎటొచ్చి పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా రూ.100 కోట్ల షేర్ మూవీ లేదు. పొలిటికల్ గా పవన్ బిజీగా ఉండటంతో సినిమాలపై అతను పెద్దగా ఫోకస్ పెట్టలేదు. మరోపక్క అప్పటి అధికార ప్రభుత్వం కూడా పవన్ సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించేసి.. కలెక్షన్స్ పై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?
  • 2 Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!
  • 3 Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Kollagottinadhiro Song Review From Hari Hara Veera Mallu

అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కి రూ.100 షేర్ క్లబ్లో చేరే అవకాశం పుష్కలంగా ఉంది. అతని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  సినిమా జూన్ 12న విడుదల కానుంది. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  తర్వాత స్టార్ హీరోల నుండి ఎటువంటి సినిమా రాలేదు. ఓ పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది కాబట్టి.. కచ్చితంగా ‘హరిహర వీరమల్లు’ కి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

Once again Hari Hara Veera Mallu Movie to get Postponed

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం పవన్ సినిమాకి ఉంది. ఆయనే డిప్యూటీ సీఎం కూడా. సో ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ఆయన స్లోగన్ లో దూసుకుపోవచ్చు. కాకపోతే ఒక్కటే సమస్య. ‘హరిహర వీరమల్లు’ పై బజ్ లేదు. కాబట్టి.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. పవన్ కి రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశం ఉంటుంది. లేదు అంటే ‘ఓజి’ (OG Movie) వచ్చే వరకు ఆగాల్సి వస్తుంది.

వార్ 2 బిజినెస్.. తెలుగులో ఆ రేటుకు భయపడుతున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

16 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

16 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

16 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version