Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ టార్గెట్ ప్రకారం.. ఫినిష్ చేస్తారా..?

Pawan Kalyan: పవన్ టార్గెట్ ప్రకారం.. ఫినిష్ చేస్తారా..?

  • June 18, 2022 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ టార్గెట్ ప్రకారం.. ఫినిష్ చేస్తారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాలకు సంబంధించిన పనులను చూసుకుంటున్నారు. పవన్ ఇలా చేయడం నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు షూటింగ్ అంటారో.. ఎప్పుడు రాజకీయాలంటారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా బాగా నలిగిపోతుంది. ఇదొక పీరియాడికల్ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై బాగా ఖర్చుపెట్టారు. పవన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడింది.

వేసిన సెట్లే మళ్లీ వేయడం, అందరి కాల్షీట్స్ సర్దుబాటు చేసుకోవడం నిర్మాత ఏఎం రత్నంకి తలనొప్పిగా మారింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్మయించుకున్నారు. పవన్ కళ్యణ్ పొలిటికల్ టూర్ వల్ల మరోసారి వాయిదా పడింది ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్. అయితే ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టినా.. నిరవధిక షెడ్యూల్ తో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ నిర్ణయానికి వచ్చారట.

ఆగస్టులోగా ఈ సినిమాను పూర్తి చేయాలనేది పవన్ టార్గెట్. క్రిష్ కి కూడా అదే చెప్పారట. ఆగస్టులోగా తనపై తీయాల్సిన సన్నివేశాలను తీయాలని.. ఆ తరువాత వేరే సినిమాకి కాల్షీట్స్ ఇచ్చేస్తానని అన్నారట. పవన్ కళ్యాణ్ చెబుతోన్న వేరే సినిమా ‘వినోదయ సీతమ్’ రీమేక్. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించనున్నారు. సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమాలో నటించనున్నారు. మూడు నెలల్లో ఈ రీమేక్ ను పూర్తి చేయాలనేది పవన్ ఆలోచన.

ఈ ఏడాదిలోనే రెండు సినిమాలను పవన్ పూర్తి చేయాలనుకుంటున్నారు. 2023 సంక్రాంతికి ‘హరిహర వీరమల్లు’ సినిమా వస్తుంది. వేసవిలో ‘వినోదయ సీతమ్’ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి హరీష్ శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version