టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ పుట్టినరోజు ఈ నెల 23వ తేదీన కాగా ఆరోజు ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో పాటు ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ సిద్దార్థ్ ఆనంద్, సుధా కొంగర, హను రాఘవపూడి డైరెక్షన్ లో నటిస్తున్నట్టు వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూడు సినిమాల గురించి ప్రభాస్ నుంచి లేదా ప్రభాస్ తో సినిమాలను నిర్మించే నిర్మాతల గురించి క్లారిటీ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.
స్టార్ హీరో ప్రభాస్ వరుస విజయాలను సాధించాలని నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసే స్థాయిలో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ సలార్ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ప్రభాస్ (Prabhas) సలార్ సినిమా పార్ట్2 ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తులో మరిన్ని సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న ప్రభాస్ రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.