Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ఆ భారమంతా ప్రభాస్ మాత్రమే మోయాలి.. ఆప్షన్ లేదు!

Prabhas: ఆ భారమంతా ప్రభాస్ మాత్రమే మోయాలి.. ఆప్షన్ లేదు!

  • November 13, 2024 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ భారమంతా ప్రభాస్ మాత్రమే మోయాలి.. ఆప్షన్ లేదు!

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్లలో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ఒకటి. వంద సినిమాలు నిర్మించడమే టార్గెట్ గా పెట్టుకుని వరుసగా కథలు ఓకే చేస్తూ వచ్చింది ఈ సంస్థ. వేరే నిర్మాతలతో టై-అప్ అయ్యి చేసిన అన్ని సినిమాలు బాగా ఆడాయి. ‘ఓ బేబీ’ (Oh! Baby) ‘వెంకీ మామ’ (Venky Mama) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ‘ధమాకా’ (Dhamaka) వంటి బ్లాక్ బస్టర్స్ పీపుల్ మీడియా ఖాతాలో ఉన్నాయి. కానీ తర్వాత సోలోగా నిర్మించిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి.

Prabhas

2023, 2024..లలో ఈ బ్యానర్ నుండి వచ్చిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ‘మనమే’ (Manamey) ‘విశ్వం’ (Viswam) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు సాధించాయి. కానీ వాటికి పెట్టిన బడ్జెట్..కి న్యాయం చేసేలా అయితే కలెక్ట్ చేసింది లేదు. ఇక ఇంకో విషయం ఏంటంటే.. 2024 లో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నిర్మించిన సినిమాల లాస్..లను కనుక గమనిస్తే, వాటి లెక్క రూ.240 కోట్లు ఉంటుందని ఇన్సైడ్ టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్లకి దిల్ రాజు బంపర్ ఆఫర్!
  • 2 అవును పడ్డాను.. ట్రోలర్స్ కు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!
  • 3 క్రిష్ తో పాటు రెండో వివాహం చేసుకున్న 12 మంది దర్శకుల లిస్ట్!

‘ఈగల్’ (Eagle) సినిమాకు రూ.65 కోట్ల వరకు పెట్టారు. ‘విశ్వం’ కి రూ.40 కోట్లు, ‘శ్వాగ్’ (Swag) కి రూ.16 కోట్లు, ‘మనమే’ కి రూ.55 కోట్లు , ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) కి రూ.90 కోట్లు ఇలా ఖర్చు చేశారట. వీటిలో బిజినెస్..లు, రికవరీ..లు, వడ్డీలు వంటి వాటితో కలుపుకుని రూ.240 కోట్ల వరకు ఈ సంస్థకి నష్టం వచ్చినట్లు తెలుస్తుంది.

ప్రభాస్ తో  (Prabhas) చేస్తున్న ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ..ల సినిమాలు కంప్లీట్ అవ్వాలి. వాటికి కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ ‘ది రాజాసాబ్’ బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలు తెస్తే తప్ప.. ఈ సంస్థ కోలుకునే అవకాశాలు లేవు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ కూడా ఇదే కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు మొన్నామధ్య ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ స్టూడియోలో చైతూ వివాహం.. ఎందుకంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #The RajaSaab

Also Read

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

trending news

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

14 mins ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

17 mins ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

22 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

23 hours ago

latest news

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

34 mins ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

1 hour ago
Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

3 hours ago
RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

24 hours ago
Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version