Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Prithviraj Sukumaran: పృథ్వీ ‘పుష్ప’గా మారిపోయాడా? టీజర్‌ ఏంటి ఇలా ఉంది?

Prithviraj Sukumaran: పృథ్వీ ‘పుష్ప’గా మారిపోయాడా? టీజర్‌ ఏంటి ఇలా ఉంది?

  • September 8, 2025 / 11:40 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj Sukumaran: పృథ్వీ ‘పుష్ప’గా మారిపోయాడా? టీజర్‌ ఏంటి ఇలా ఉంది?

ఇండియన్‌ సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా పడ్డ హీరో, వాటిని అంతే బలంగా, బ్రహ్మాండంగా చూపించిన హీరోల్లో రీసెంట్‌గా ఎవరన్నా ఉన్నారంటే అది ‘పుష్ప’రాజ్‌ అనే చెప్పాలి. సుకుమార్‌, అల్లు అర్జున్‌ కలసి ఆ పాత్రను ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చొబెట్టారు. హీరో పాత్రకు ఎర్రచందనం స్మగ్లింగ్‌ అనే అంశం యాడ్‌ చేసి, మాస్‌ ఎలివేషన్లు, యాటిట్యూడ్‌లు మిక్స్‌ చేసి భలేగా చేశారు. ఇప్పుడు అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నాడు మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.

Prithviraj Sukumaran

గత కొన్ని రోజులుగా ఇదే కాంటెక్స్ట్‌లో కొన్ని వార్తలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొందరైతే అల్లు అర్జున్‌ను ఇమిటేట్‌ చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు జరిగిందేంటి? నిజంగా బన్నీని పృథ్వీరాజ్‌ ఇమిటేట్‌ చేశారా? అని చూస్తే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికొచ్చింది. అదే ‘పుష్ప’ సినిమాకు ముందు ఇప్పుడు పృథ్వీరాజ్‌ చేసిన సినిమా కథ బయటకు వచ్చింది. ఆ లెక్కన ఇమిటేట్‌, కాపీ చేసే పరిస్థితే లేదు.

Prithviraj Sukumaran new movie Vilaayath Budha teaser

‘విలాయత్ బుధా’ అనే పేరుతో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులోని ఓ సీన్‌లో ఓ పోలీస్ ఆఫీసర్ నువ్వేమైనా పుష్పా అనుకుంటున్నావా అని హీరోను అడిగితే.. దానికి పృథ్వీరాజ్ అతను ఇంటర్నేషనల్ నేను లోకల్ అని అంటాడు. ఈ పాయింట్‌ కూడా పోలికకు ఓ కారణంగా మారింది. కానీ ఆ పోలిక అనే ఆలోచన అక్కర్లేదు అంటున్నారు మాలీవుడ్‌ జనాలు.

Prithviraj Sukumaran new movie Vilaayath Budha teaser

ఎందుకంటే 2020లో జీ.ఆర్.ఇందు గోపాలన్ అనే మలయాళ రచయిత విలాయత్ బుధా నవల రాశారు. దానికి ఆ రోజుల్లో మంచి పేరు కూడా వచ్చింది. ఒక స్కూల్ టీచర్ ఎర్రచందనం చెట్లను తన ఇంటి దగ్గర పెంచుతాడు. కోట్లు విలువ చేసే దాని మీద ఒక స్మగ్లర్ కన్నేసి.. ఎలాగైనా కొట్టేసి సొమ్ము చేసుకోవాలని అనుకుంటాడు. ఆ ఇద్దరి మధ్య మొదలైన యుద్ధం ఏంటి, ఎలా జరిగింది అనేదే కథ. ఈ సినిమాను దీపావళికి తీసుకొస్తారని సమాచారం.

మరోసారి నాటి పవన్‌ కల్యాణ్‌ను చూస్తామా? ఆ పోస్టరే నిదర్శనమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prithviraj Sukumaran
  • #Vilaayath Budha

Also Read

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

related news

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

trending news

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

2 hours ago
Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

4 hours ago
Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

4 hours ago
Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

4 hours ago
Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

21 hours ago

latest news

Anuparna Roy: మన దేశంలో తొలి దర్శకురాలిగా ఆమెకు గౌరవం.. ఏ సినిమా అంటే?

Anuparna Roy: మన దేశంలో తొలి దర్శకురాలిగా ఆమెకు గౌరవం.. ఏ సినిమా అంటే?

6 mins ago
Raviteja: సంక్రాంతి వార్‌.. తేలిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే?

Raviteja: సంక్రాంతి వార్‌.. తేలిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే?

15 mins ago
Kamal – Rajini: ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేసిన కమల్‌ హాసన్‌.. తలైవాతో..

Kamal – Rajini: ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేసిన కమల్‌ హాసన్‌.. తలైవాతో..

1 hour ago
Mokshagna: మోక్షు.. ఏమైందమ్మా?

Mokshagna: మోక్షు.. ఏమైందమ్మా?

2 hours ago
Mirai: ‘మిరాయ్‌’ పుట్టిందిలా.. సాగిందిలా.. కార్తిక్‌ చెప్పిన స్పెషల్స్‌ ఇవే!

Mirai: ‘మిరాయ్‌’ పుట్టిందిలా.. సాగిందిలా.. కార్తిక్‌ చెప్పిన స్పెషల్స్‌ ఇవే!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version