Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: ‘దేవర’ కలెక్షన్స్ పోస్టర్స్.. ఇది హాలీవుడ్ నుండి వచ్చిన సంస్కృతి అంటున్న నాగవంశీ.!

Naga Vamsi: ‘దేవర’ కలెక్షన్స్ పోస్టర్స్.. ఇది హాలీవుడ్ నుండి వచ్చిన సంస్కృతి అంటున్న నాగవంశీ.!

  • October 11, 2024 / 09:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ‘దేవర’ కలెక్షన్స్ పోస్టర్స్.. ఇది హాలీవుడ్ నుండి వచ్చిన సంస్కృతి అంటున్న నాగవంశీ.!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్..లో ఒకరైన నాగవంశీ (Suryadevara Naga Vamsi) మాటలు అప్పుడప్పుడు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆయన మనసులో ఏమున్నా సరే.. పైకి మాట్లాడేయడం ఆయనకు అలవాటు. ఒక్కోసారి ఆయన చేసే కామెంట్స్ ‘ఓవర్ ది టాప్’ అన్నట్టు ఉంటాయి. అందువల్ల అతనిపై ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా విషయంలో నాగ వంశీ ఎంతలా ట్రోల్ అయ్యాడో అందరికీ తెలుసు. ‘ప్రతి ఏరియాలోనూ రాజమౌళి (S. S. Rajamouli) గారి నంబర్స్ కి దగ్గరగా వెళ్ళిపోతాం’ అంటూ అతను ‘గుంటూరు కారం’ విషయంలో అంచనాలు పెంచాడు.

Naga Vamsi

కానీ అవి నిజం కాకపోవడంతో.. స్వయంగా మహేష్ (Mahesh Babu) అభిమానులే నాగ వంశీని ట్రోల్ చేయడం జరిగింది. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. నాగవంశీ నిర్మాణంలో ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) రూపొందింది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ అక్టోబర్ 21 న ఉంటుంది అంటూ ఈరోజు ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చారు ‘లక్కీ భాస్కర్’ మేకర్స్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వేట్టయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తత్వ సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ సందర్భంగా నాగవంశీ కొంతమంది రిపోర్టర్స్ నుండి ప్రశ్నలు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఒక రిపోర్టర్ ‘దేవర’ (Devara) బాక్సాఫీస్ కలెక్షన్స్ పోస్టర్స్ గురించి పరోక్షంగా ప్రశ్నించాడు. ఆ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో హోల్ అండ్ సోల్ డిస్ట్రిబ్యూటర్ నాగవంశీనే అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే నాగవంశీకి ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి నాగ వంశీ.. ‘కలెక్షన్స్ పోస్టర్స్ అనేవి ఫ్యాన్స్ ను సంతృప్తిపరచడానికి వేస్తుంటాం.

అవి కేవలం ఫ్యాన్స్ కోసమే. హాలీవుడ్లో ఆ సంస్కృతి ఉంది. బాలీవుడ్లో కూడా ఉంది. మన టాలీవుడ్లో కూడా మొదలుపెట్టాం. ఇన్కమ్ టాక్స్ వాళ్లకు కూడా ఈ కలెక్షన్స్ పోస్టర్స్ విషయంలో ఓ క్లారిటీ ఉంది’ అంటూ నాగవంశీ చెప్పుకొచ్చాడు. ‘దేవర’ కలెక్షన్స్ పోస్టర్స్ గురించి ఈ మధ్య ఎక్కువగానే డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందుకే నాగవంశీ స్పందించాల్సి వచ్చింది.

Producer/ Distributor @vamsi84 about Official Box-office collections Posters@vamsi84 @SitharaEnts @venupro #LuckyBaskhar #LuckyBaskharFromOctober31st pic.twitter.com/Fj6A7TpG5S

— Phani Kumar (@phanikumar2809) October 11, 2024

పారితోషికం తగ్గించిన పూజా హెగ్డే.. వరుస ఆఫర్లు వస్తాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Lucky Baskhar
  • #Suryadevara Naga Vamsi

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

12 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

29 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

24 hours ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version