Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Samajavaragamana: ఆ విధంగా కూడా నిర్మాతలను గట్టెక్కించేసిన ‘సామజవరగమన’

Samajavaragamana: ఆ విధంగా కూడా నిర్మాతలను గట్టెక్కించేసిన ‘సామజవరగమన’

  • July 15, 2023 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samajavaragamana: ఆ విధంగా కూడా నిర్మాతలను గట్టెక్కించేసిన ‘సామజవరగమన’

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘సామజవరగమన’ అనే సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. జూన్ 29న రిలీజ్ అయిన ఈ చిత్రం ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. బయ్యర్స్ కి రెండింతల లాభాలను అందించింది. ‘హాస్య మూవీస్’ బ్యానర్‌ పై ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు.

రిలీజ్ అయ్యి 3 వ వారంలోకి ఎంటర్ అయినా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూనే ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ మూవీ 10 రెట్ల లాభాలను అందించింది అని చెప్పాలి. అయితే ఈ మూవీ ఇప్పుడు మరో ఘనతని కూడా సొంతం చేసుకుంది.అదేంటి అంటే.. అనిల్ సుంకర నిర్మించిన గత సినిమాలు ‘మహాసముద్రం’ ‘ఏజెంట్’ వంటివి డిజాస్టర్స్ గా మిగిలాయి. అయితే ఆ సినిమాల నష్టాలు చాలా వరకు ‘సామజవరగమన’ తీర్చేసిందట.

తెలుగు రాష్ట్రాల్లో అయితే ‘సామజవరగమన’ (Samajavaragamana) తో వచ్చే లాభాలతో ‘మహాసముద్రం’ నష్టాలు తీర్చాలని డెసైడ్ అయినట్టు నిర్మాత అనిల్ సుంకర చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఓవర్సీస్ లో ఈ మూవీ ‘ఏజెంట్’ నష్టాలు కూడా తీర్చేసినట్టు సమాచారం. ఓవర్సీస్ లో ‘సామజవరగమన’ చిత్రాన్ని రూ.20 లక్షల రేటుతోనే రిలీజ్ చేసారు. అయితే ఇప్పటివరకు ఈ మూవీ రూ.5 కోట్ల పైనే వసూల్ చేసింది. రూ.6 కోట్లకి దగ్గరగా ఉండనే టాక్ కూడా వినిపిస్తుంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Ram Abbaraju
  • #Reba Monica John
  • #samajavaragamana
  • #Sree Vishnu

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

ఇద్దరు ‘విష్ణు’ల సమస్య… ఇండస్ట్రీ రెస్పాన్స్ ఇది!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

10 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

11 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

11 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

7 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

8 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

9 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version