Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Pushpa 2: పుష్ప 2 మరో హీరోతో ట్విస్ట్ ఇవ్వనున్నారా?

Pushpa 2: పుష్ప 2 మరో హీరోతో ట్విస్ట్ ఇవ్వనున్నారా?

  • October 31, 2024 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: పుష్ప 2 మరో హీరోతో ట్విస్ట్ ఇవ్వనున్నారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar)  కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 (Pushpa 2)  పై అంచనాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 5న సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ సినిమాతో రికార్డు స్థాయి వసూళ్లు సాధించనున్నట్లు ఇప్పటికే సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప 1 (Pushpa)  కంటే కూడా హై రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో కథా, కథనాలు, యాక్షన్ సన్నివేశాలు, అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అన్ని వేరే లెవెల్లో ఉంటాయని సుకుమార్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.

Pushpa 2

అయితే, ఈ సినిమాతో ‘పుష్ప’ కథకు కొత్త రూట్ సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ తర్వాత కూడా ‘పుష్ప 3’ పేరుతో మరో చిత్రం రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పుష్ప 2 క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజింగ్ ట్విస్ట్ ఇవ్వాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ముఖ్యంగా మరో స్టార్ హీరో వాయిస్‌ను వినిపిస్తూ, ‘పుష్ప 3’కు లీడ్ ఇచ్చేలా క్లైమాక్స్‌ను ప్లాన్ చేశారని సమాచారం. ఈ ఎత్తుగడతో ప్రేక్షకుల్లో పుష్ప 3పై మరింత ఆసక్తి పెంచాలని, కథలో కొత్త మలుపు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

బాహుబలిలో ఎలాగైతే ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అన్న ప్రశ్న ప్రేక్షకుల్ని ఎలా ఉత్కంఠకు గురిచేసిందో, అలాగే ఇక్కడ కూడా ఆ హీరో ఎవరు? ఎందుకు వచ్చాడు? వంటి ప్రశ్నలతో ‘పుష్ప 3’పై భారీగా అంచనాలు సెట్ చేయాలని యూనిట్ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలను షూట్ చేసే పనిలో ఉన్న పుష్ప 2 టీమ్, నవంబర్ 4 నుంచి ఐటెమ్ సాంగ్ షూట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అలాగే, క్లైమాక్స్ సీన్లు షూట్ చేసే క్రమంలో ‘పుష్ప 3’కి లీడ్ ఇస్తున్న కీలక పాత్ర కోసం ప్రముఖ హీరోను ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఆ హీరో ఎవరో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పుష్ప 2 నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 3ని కూడా ఇదే స్థాయిలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.

చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా: కిరణ్‌ అబ్బవరం ఎమోషనల్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya Bhardhwaj
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

related news

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

trending news

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

1 hour ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

1 hour ago
Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

7 hours ago
Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

18 hours ago
Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

21 hours ago

latest news

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

1 hour ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

4 hours ago
Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

22 hours ago
GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

22 hours ago
Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version