Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Rajamouli: ‘బాహుబలి’ ఇంటర్వెల్‌ అలా చేయాల్సిందట.. కానీ

Rajamouli: ‘బాహుబలి’ ఇంటర్వెల్‌ అలా చేయాల్సిందట.. కానీ

  • July 11, 2022 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ‘బాహుబలి’ ఇంటర్వెల్‌ అలా చేయాల్సిందట.. కానీ

‘బాహుబలి’ సినిమాను ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఎంత విన్నా బోర్‌ కొట్టదు. అంతలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు రాజమౌళి. ఆ సినిమా వచ్చి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్‌ మీడియాలో నాటి విషయాలు, రిలీజ్‌ అప్పుడు రాజమౌళి చెప్పిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ఇంటర్వెల్‌ సీన్‌ గురిచి రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. పంచ భూతాలను రిఫరెన్స్‌గా తీసుకొని ఆ సీన్‌లో ఇంటర్వెల్‌ బ్లాక్‌ వేద్దాం అనుకున్నారట.

కానీ తర్వాత మనసు మార్చుకుని.. ఇప్పుడు సినిమాలో ఉన్న సీన్‌ పెట్టారట. భళ్లాల దేవుడి విగ్రహాన్ని ‘బాహుబలి’ తాడుతో లాగిన తర్వాత ఇంటర్వెల్‌ వస్తుందిప్పుడు. అయితే తొలుత వేరే సన్నివేశం మీద ఇంటర్వెల్‌ వేద్దామనుకున్నారట జక్కన్న. దేవసేన పాత్ర ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో. నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగొచ్చాడు’’ అని అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి ఫిగర్‌ రావడంపై ఇంటర్వెల్‌ ఇవ్వాలి అనుకున్నారట.

ఆ సీన్‌కు ముందు శివుడు.. రకరకాల దశలు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలను దాటుకుంటూ మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. ఆ సన్నివేశాన్ని కూడా వేరేలా అనుకున్నారట. శివుడు మాహిష్మతిలోకి వచ్చే ముందు మంచు కొండల్లో మాహిష్మతి సైనికులతో పోరాటం చేస్తాడు. అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు గుర్తుందా. ‘ప్రభూ.. నన్నేమీ చేయొద్దు’ అని వేడుకుంటాడు కూడా. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఆ భటుటు బిజ్జలదేవ దగ్గరకు వెళ్లి బాహుబలిని చూశా అనే మాట చెబుతాడట.

6 Celebrities Who Refuses Baahubali Movie Offer1

అప్పుడు బాహుబలి మేం చంపేశాం కదా ఎక్కడి నుండి వస్తాడు అంటూ కొన్ని డైలాగ్స్‌ ఉంటాయట. అందులో పంచ భూతాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాటి నుండి శివుడు వచ్చినట్లు అనుకున్నారట. కానీ, విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్‌ వేస్తే బాగుంటుందని అనుకుని బిజ్జలదేవుడి డైలాగ్స్‌ తీసేశారట. అయితే ఆ సీన్స్‌ని శివుడు మాహిష్మతికి బయలుదేరే సన్నివేశాలుగా ‘నిప్పులే శ్వాసగా’ అంటూ పాటలో పెట్టారట.

Ee scene ni @ssrajamouli mundhu anukunnattu teesunte ela undedho 🙏#7YearsForBaahubaliPride#BaahubaliTheBeginning #Baahubali #Prabhas pic.twitter.com/fwZQCwVPUP

— MR Solo 2.0 (@SolidLover123_) July 9, 2022

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

related news

The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

trending news

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

1 hour ago
Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

14 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

14 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

15 hours ago
Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

1 day ago

latest news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

2 days ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

2 days ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

2 days ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version