Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » రజనీకాంత్‌, మీనాకు రోజా సన్మానం.. ఎందుకంటే?

రజనీకాంత్‌, మీనాకు రోజా సన్మానం.. ఎందుకంటే?

  • March 6, 2023 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీకాంత్‌, మీనాకు రోజా సన్మానం.. ఎందుకంటే?

మీనా.. చైల్డ్‌ ఆర్టిస్ట్ నుండి యువ నటిగా ఆ తర్వాత కథానాయికగా, ఆ తర్వాత స్టార్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. 46 ఏళ్ల మీనా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయ్యాయి. అవును ఐదారేళ్ల వయసులోనే ఆమె బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమ్యారు. మీనా @ 40 ఇయర్స్‌.. అంటూ ఇటీవల చెన్నైలో ఓ ఈవెంట్ జరిగింది. బిహైండ్‌ వుడ్స్‌తో కలసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలను నటి, ఏపీ మంత్రి రోజా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మీనా @ 40 ఇయర్స్‌ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, ఇతర ముఖ్య అంశాలను రోజా సోషల్‌ మీడియా పోస్టులో తెలిపారు. ఇదే వేదికగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను కూడా సన్మానించుకున్నారు. ‘‘నా స్నేహితురాలు నా సహనటి అల్లరి పిల్ల కళామ్మతల్లి ఒడిలో నలబై ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో తనకు నా హృహయ పూర్వక శుభాకాంక్షలు’’ అంటూ రోజా పోస్ట్‌లో రాసుకొచ్చారు. ‘‘మన అల్లరిపిల్ల మీనా #meena40 వేదికపై సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్‌తో ఆత్మీయపలకరింపు’’ అంటూ రజనీ ఫొటోను షేర్‌ చేశారు రోజా.

దాంతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నటీనటుల ఫొటోలు కూడా పోస్ట్‌ చేశారు. కార్యక్రమానికి రాధిక, నాజర్‌, శరత్‌ కుమార్‌, మంజుల కుమార్తెలు శ్రీదేవి, ప్రీతి, ప్రభుదేవా, సంగీత, స్నేహ, కె.ఎస్‌.రవికుమార్‌, దేవయాని, సంఘవి తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ‘నేన్‌ జంగల్‌’ అనే తమిళ సినిమాతో బాలనటిగా మీనా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత బాల నటిగా చాలా సినిమాలు చేసి ‘నవయుగం’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారారు.

తొలుత చిన్న చిన్న సినిమాలు చేసినా ఆ తర్వాత స్టార్‌ హీరోల సరసన వరుస సినిమాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. ఇటీవల భర్త అకస్మిక మరణంతో కుంగిపోయిన మీనా.. ఇప్పుడిప్పుడే తిరిగి మామూలు జీవితంలోకి వచ్చారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meena
  • #Muthu
  • #Rajinikanth
  • #Roja

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Venkatesh, Rajinikanth: వెంకటేష్ కి రజినీకాంత్ నేర్పిన విలువైన పాఠం!

Venkatesh, Rajinikanth: వెంకటేష్ కి రజినీకాంత్ నేర్పిన విలువైన పాఠం!

Balakrishna: ‘జైలర్ 2’ లో బాలయ్య.. నెల్సన్ పని మొదలుపెట్టేసినట్టేనా?

Balakrishna: ‘జైలర్ 2’ లో బాలయ్య.. నెల్సన్ పని మొదలుపెట్టేసినట్టేనా?

Coolie vs War 2: వార్ సెట్టయ్యింది.. ఇంతకు కూలీ వస్తున్నాడా లేదా?

Coolie vs War 2: వార్ సెట్టయ్యింది.. ఇంతకు కూలీ వస్తున్నాడా లేదా?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

19 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

20 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

49 seconds ago
అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

16 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

16 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

16 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version