గతేడాది సందీప్ కిషన్ (Sundeep Kishan) నుండి వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) ‘రాయన్’ (Raayan)..లు బాగానే ఆడాయి. ఇప్పుడు ‘మజాకా’ (Mazaka) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ధమాకా’ (Dhamaka) తో వంద కోట్ల సినిమా ఇచ్చిన త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దీనికి దర్శకుడు. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ‘మన్మధుడు’ హీరోయిన్ అన్షు (Anshu Ambani) రీ- ఎంట్రీ ఇస్తుంది. […]