రష్మిక మందన వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉంది. ‘యానిమల్’ నుండి చూసుకుంటే ఆమె ఏ సినిమా చేసినా మంచి హిట్ అవుతుంది. ఆ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ ను నమోదు చేస్తున్నాయి. ‘పుష్ప 2’ ‘చావా’ ‘కుబేర’ ‘ధామా’ ఇలా అన్ని సినిమాలు వందల కోట్లు కురిపించినవే. త్వరలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.

కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అని అంతా భావిస్తున్నారు. రష్మిక కూడా అదే నమ్మకంతో సినిమాని ప్రమోట్ చేస్తుంది. మరోపక్క విజయ్ తో ఎంగేజ్మెంట్ విషయంపై ఆమె ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. రష్మిక లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. వీటిలో ఆమె క్లీవేజ్ షోతో అందరినీ మంత్రముగ్దుల్ని చేస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :
