Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » రియల్ స్టార్ ఉపేంద్ర తాజా సినిమా ‘కబ్జా’ ఫస్ట్ లుక్ విడుదల!

రియల్ స్టార్ ఉపేంద్ర తాజా సినిమా ‘కబ్జా’ ఫస్ట్ లుక్ విడుదల!

  • April 17, 2020 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రియల్ స్టార్ ఉపేంద్ర తాజా సినిమా ‘కబ్జా’ ఫస్ట్ లుక్ విడుదల!

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా ‘కబ్జా’. శ్రీధర్ లగడపాటి సమర్పణలో శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘బ్రహ్మ’, ‘ఐ లవ్యూ’ చిత్రాల తర్వాత ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 నుండి 1980 మధ్య కాలంలో సాగే కథతో, అండర్‌వరల్డ్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఏడు భాషల్లో పాన్ ఇండియన్ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగులో సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఆనాటి బైక్ మీద ఉపేంద్ర లుక్ రాయల్‌గా ఉందని, ఫస్ట్ లుక్‌లో రెట్రో ఫీల్ ఉందని ఉప్పి అభిమానులతో పాటు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

‘ఓం’, ‘ఎ’, ‘రా’… ఇలా వైవిధ్యమైన, విలక్షణ కథలతో ఉపేంద్ర పాత్ బ్రేకింగ్ మూవీస్ చేశారు. కన్నడ సహా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. మాఫియా నేపథ్యంలో చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ‘కబ్జా’ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఆర్. చంద్రు మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకుల నుండి ‘కబ్జా’ ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుత స్పందన రావడం సంతోషంగా ఉంది. సినిమాకూ అదే స్థాయిలో స్పందన వస్తుందని నమ్ముతున్నా.

Real Star Upendra's 'Kabza' First Look of 'Kabza' unveiled1

హీరో క్యారెక్టరైజేషన్, అందులో ఉపేంద్రగారి నటన, కథ సినిమాకి హైలైట్ అవుతాయి. ఇప్పటికి సుమారు 30 శాతం సినిమా పూర్తయింది. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణకు విరామం ఇచ్చాం. దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొని, అందరూ చిత్రీకరణలు ప్రారంభించిన తర్వాత మేం కూడా చిత్రీకరణ ప్రారంభిస్తాం. సుమారు 70 నుండి 80 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఏడు భాషల్లో సినిమాను విడుదల చేస్తాం. జగపతిబాబుగారు సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఉపేంద్ర సరసన అగ్ర హీరోయిన్ నటిస్తారు. ఆవిడ ఎవరనేది త్వరలో చెబుతాం” అని అన్నారు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'Kabza'
  • #Real Star Upendra
  • #Upendra

Also Read

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

related news

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

trending news

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

6 hours ago
రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

7 hours ago
Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

9 hours ago
Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

9 hours ago
Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

10 hours ago

latest news

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

10 hours ago
Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

14 hours ago
SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

17 hours ago
Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

20 hours ago
Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version