కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని ప్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి. ‘కంగువా’ తో కంగుతున్న సూర్య ‘రెట్రో'(Retro) తో మరో డిజాస్టర్ ను మూటగట్టుకున్నట్టు అయ్యింది. 2025 మే 1న విడుదలైన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగవంశీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాడు. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద కూడా నిరాశపరిచింది. Retro Collections వీకెండ్ వరకు ఓ మోస్తరు కలెక్షన్స్ ను […]