దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి'(Varanasi) అనే భారీ పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యనే ‘వారణాసి’ టైటిల్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దాదాపు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఈవెంట్ ను నిర్వహించినట్టు కూడా టాక్ నడిచింది. అలాగే ఆ ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ దాదాపు రూ.60 కోట్లకు దక్కించుకున్నట్టు మరో టాక్. Varanasi సో అలా చూసుకుంటే.. […]