Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » అల్లు అరవింద్, సాయి తేజ్, మారుతి ల “ప్రతిరోజు పండగే” చిత్రం ప్రారంభం!

అల్లు అరవింద్, సాయి తేజ్, మారుతి ల “ప్రతిరోజు పండగే” చిత్రం ప్రారంభం!

  • June 24, 2019 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అరవింద్, సాయి తేజ్, మారుతి ల “ప్రతిరోజు పండగే” చిత్రం ప్రారంభం!

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా…. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా “ప్రతిరోజు పండగే” చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగింది. GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించనున్నారు.

sai-dharam-tejs-prati-roju-pandaage-movie-pooja-held1

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సాయి తేజ్ – మారుతి కాంబినేష‌న్: ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కులు మారుతి త‌న‌కంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఇంత‌వ‌ర‌కు మార‌తి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు వంటి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్స్ గా నిలిచాయి. ఇక తాజాగా వ‌చ్చిన చిత్రల‌హ‌రి సినిమాతో హీరో సాయితేజ కూడా హిట్ అందుక‌ని అటు మాస్ ఆడియెన్స్ ని ఇటు క్లాస్ ఆడియెన్స్ ని విశేషంగా ఆక‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో సాయితేజ‌, మారుతి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న ప్ర‌తి రోజు పండుగే పై భారీగా అంచనాలు ఏర్ప‌డుతున్నాయి.

sai-dharam-tejs-prati-roju-pandaage-movie-pooja-held2

GA2 – UV పిక్చర్స్ కాంబినేష‌న్: టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు జీఏ 2, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా జీఏ2యూవీ పిక్చ‌ర్స్ సంస్థ‌గా ఏర్ప‌డి క్రేజీ కాంబినేష‌న్స్ తో, ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ గారి నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, నిర్మాత‌లు బ‌న్నీవాస్, వంశీ, ప్ర‌మోద్, విక్కీలు సార‌ధ్యంలో ఇప్ప‌టికే ఈ బ్యాన‌ర్ నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ వ‌చ్చాయి. గ‌తంలో ఈ బ్యాన‌ర్ నుంచి మారుతి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తేలిసిందే. ఇదే రీతిన మంచి విజ‌యం అందుకునే దిశ‌గా సాయితేజ్ హీరోగా మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌తి రోజు పండుగే తెర‌కెక్కుతుంది.

sai-dharam-tejs-prati-roju-pandaage-movie-pooja-held3

సుప్రీమ్ హీరో సాయితేజ్ – ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా కాంబినేష‌న్: సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా క‌లిసి న‌టిస్తున్నార‌నే ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వీరి పెయిర్ కి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. సోష‌ల్ మీడియాలో సైతం ఈ జోడి పై పాజిటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన సుప్రీమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చ‌కున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి రోజు పండుగే చిత్రంలో కూడా వీరిద్ద‌రి కాంబినేష‌న్, పాత్ర‌ల‌పై ఆస‌క్తి నెల‌కొంది.

sai-dharam-tejs-prati-roju-pandaage-movie-pooja-held4

ఆక‌ట్టుకోనున్న స‌త్య‌రాజ్ – రావుర‌మేశ్ పాత్ర‌లు: క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేస్తున్నారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arvind
  • #Director Maruthi
  • #GA2 Pictures
  • #Prathi Roju Pandage
  • #Raashi Khaana

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

13 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

13 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

13 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

13 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

13 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

15 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

15 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

16 hours ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

16 hours ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version