Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Pallavi vs Rashmika: సాయి పల్లవి vs రష్మిక.. మొదలైన నెంబర్ 1 గేమ్!

Sai Pallavi vs Rashmika: సాయి పల్లవి vs రష్మిక.. మొదలైన నెంబర్ 1 గేమ్!

  • February 13, 2025 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi vs Rashmika: సాయి పల్లవి vs రష్మిక.. మొదలైన నెంబర్ 1 గేమ్!

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ లో రష్మిక మందన్నా (Rashmika Mandanna), సాయి పల్లవి (Sai Pallavi) ఇద్దరూ తమదైన స్థానం సాధించారు. ఒక్కసారి హిట్ కొడితే హీరోయిన్లకు అవకాశాలు పెరిగిపోతాయి, అదే ఫామ్ కొంతకాలం కొనసాగితే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ పెరుగుతుంది. ఈ విషయంలో రష్మిక, సాయి పల్లవి ఇద్దరూ ఇండస్ట్రీని వేరే కోణంలో ఏలుతున్నారు. కానీ వీరిద్దరిలో ఎవరు నిజమైన బాక్సాఫీస్ క్వీన్ అనేది ఫిల్మ్ లవర్స్ కి ఇంట్రెస్టింగ్ డిబేట్ అయింది.

Sai Pallavi vs Rashmika:

Sai Pallavi vs Rashmika Who will be south queenరష్మిక కెరీర్ ప్రస్తుతం పూర్తిగా ఫాస్ట్ ట్రాక్ లో నడుస్తోంది. ‘యానిమల్’ (Animal) బ్లాక్ బస్టర్ తో హిందీలో క్రేజ్ పెంచుకుంది. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) కోసం  మరింత మాస్ లుక్ లో మరో హిట్ కొట్టింది. స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ, పాన్ ఇండియా రేంజ్ లో కొనసాగుతోంది. కమర్షియల్ సినిమాల్లో నటించడంలో, గ్లామర్ షోలో రష్మిక ముందంజలో ఉంది. మరోవైపు సాయి పల్లవి మాత్రం రూట్ డిఫరెంట్ గా కొనసాగుతోంది. ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వయసుకీ, పెద్దరికానికి ఇలాంటివి సరిపడవు మెగాస్టార్
  • 2 మొన్న తేజు.. ఇప్పుడు రేణు దేశాయ్!
  • 3 డ్రగ్స్ కేసులో దసరా విలన్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు!

Rashmika Mandanna vs Sai Pallavi for movie offers1

తండేల్ (Thandel)  సినిమాతో సాయి పల్లవి తొలిసారి పాన్ ఇండియా రేంజ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు మరిన్ని బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘రామాయణం’ సినిమాలో సీతగా నటించే అవకాశం దక్కించుకుంది. రణబీర్ కపూర్ (Ranbir Kapoor)  రామ్ పాత్రలో నటిస్తున్న ఈ భారీ సినిమాకి నితీశ్ తివారీ  (Nitesh Tiwari)  దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవికి ఉత్తరాదిలో ఫ్యాన్ బేస్ పెంచుకునే అద్భుతమైన అవకాశం ఇది. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఎక్కువగా రష్మిక పేరు వినిపించినా, రామాయణం తర్వాత సాయి పల్లవి స్థానం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sai Pallavi vs Rashmika Who will be south queen

ఆమె చేసిన సినిమాలన్నీ ఇప్పటివరకు కంటెంట్ పరంగా బలమైనవి. గ్లామర్ పరంగా లిమిటెడ్ గా కనిపించినా, తన పెర్ఫార్మెన్స్ తోనే ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ తీసుకుంది. కాబట్టి, గ్లామర్ ఓపెన్ చేసి మాస్ అట్రాక్షన్ తెచ్చుకున్న రష్మిక, మాస్ సబ్జెక్ట్ లు కాకుండా, పెర్ఫార్మెన్స్ ఆధారంగా క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి.. ఇద్దరూ ఇండస్ట్రీలో సత్తా చాటుతూనే ఉన్నారు. ఎవరు నెంబర్ వన్ అనేది రెమ్యునరేషన్ పరంగా చూస్తే దాదాపు ఇద్దరు ఒకే ట్రాక్ లో 2 నుంచి 3 కోట్ల మధ్యలో అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కావున నెంబర్ వన్ అనే ట్యాగ్ పై క్లారిటీ రావాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

దిల్ రాజుతో రావిపూడి ఫైట్.. ఫస్ట్ టైమ్ ఇలా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Sai Pallavi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version