Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Saindhav Trailer Review: ‘సైందవ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Saindhav Trailer Review: ‘సైందవ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • January 3, 2024 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saindhav Trailer Review: ‘సైందవ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా ‘సైందవ్’ రూపొందింది. హిట్, హిట్ 2 చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సూపర్ హిట్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుపెట్టిన వెంకట్ బోయనపల్లి తన ‘నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ హీరో ఆర్య, అలాగే హీరోయిన్ ఆండ్రియా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘సైందవ్’ రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘రంగ్ యూసేజ్’ పాట కూడా చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ఈ ట్రైలర్.. 3 నిమిషాల 36 నిమిషాల నిడివి కలిగి ఉంది. ట్రైలర్ ప్రారంభంలో తన కూతురితో ఆడుకొంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న హీరోని చూపించారు. కానీ తర్వాత తన కూతురికి నరాలకు సంబంధించిన వ్యాథి ఉందని తెలీడం , ఆ తర్వాత హీరోలోని వయోలెన్స్ యాంగిల్ ను చూపెట్టారు. ట్రైలర్ లో ఎక్కువగా యాక్షన్ ఎలిమెంట్స్ కనిపించాయి.

తమిళ హీరో ఆర్య కూడా ఈ ట్రైలర్ లో కనిపించారు. హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ కంటే ఆన్డ్రియా ఎక్కువగా కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజువల్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. లేట్ చేయకుండా ట్రైలర్ ను (Saindhav) మీరు కూడా ఒకసారి చూడండి:

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andrea Jeremiah
  • #Arya
  • #Nawazuddin siddiqui
  • #Ruhani Sharma
  • #Sailesh Kolanu

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

51 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 min ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version