Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » జయసుధ ‘జబర్దస్త్’ ను తిరస్కరించడానికి అసలు కారణం..?

జయసుధ ‘జబర్దస్త్’ ను తిరస్కరించడానికి అసలు కారణం..?

  • April 13, 2019 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జయసుధ ‘జబర్దస్త్’ ను తిరస్కరించడానికి అసలు కారణం..?

బుల్లితెర కామెడీ షోల్లో ‘జబర్దస్త్’కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చెప్పాలంటే ఈ షో వచ్చిన తరువాత కామెడీ కోసం థియేటర్ల వరకూ వెళ్ళి సినిమా చూడాలా… ‘జబర్దస్త్’ చూస్తే సరిపోతుంది కదా’ అంటూ కామెడీ సినిమాల్ని జనాలు తిరస్కరిస్తున్నారు. అంతగా పాపులర్ అయ్యింది ఈ షో. ఈ షో లో ఆర్టిస్టులతో పాటూ జడ్జిలు కూడా అంతే ఫేమస్. అయితే ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించే నాగబాబు, రోజా లు ప్రస్తుతం రాజకీయాల కారణంగా ఈ షోకి బ్రేక్ ఇచ్చారు. దీంతో షో నిర్వాహకులు.. ఓ జడ్జి కోసం సీనియర్ నటి జయసుధని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ ని ఆమె తిరస్కరించిందని తాజా సమాచారం.

  • ‘చిత్రలహరి’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

పలు ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ క్లాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత కూడా కుటుంబ విలువలు ఉన్న పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వల్గర్ కామెడీ షో తనకు సూటవ్వదని జయసుధ సున్నితంగా తనకు వచ్చిన ఆఫర్ ని తిరస్కరించారట. పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఆమె నో చెప్పారట. జయసుధ నో చెప్పడంతో ఈ షోకి ఒకప్పటి హీరోయిన్ మీనాని రంగంలోకి దించారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్, మీనా కలిసి ఈ షోని హోస్ట్ చేస్తున్నారన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jabardasth show
  • #Jayasudha
  • #Jayasudha ejects Jabardasth show
  • #Jayasudha Interview
  • #Jayasudha Latest News

Also Read

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

related news

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

trending news

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

11 hours ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

12 hours ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

13 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

14 hours ago
Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

15 hours ago

latest news

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

15 hours ago
‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

17 hours ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

18 hours ago
Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

19 hours ago
Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version