Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Saif Ali Khan: నిందితుడి తండ్రి చెప్పిందే నిజమా.. సైఫ్‌పై దాడి కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

Saif Ali Khan: నిందితుడి తండ్రి చెప్పిందే నిజమా.. సైఫ్‌పై దాడి కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

  • January 27, 2025 / 07:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saif Ali Khan: నిందితుడి తండ్రి చెప్పిందే నిజమా.. సైఫ్‌పై దాడి కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌పై (Saif Ali Khan)  జరిగిన దాడి ఘటన ఊహించని మలుపు తిరిగింది. బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో అసలు అక్కడ నిందితుడి వేలిముద్రలు దొరకలేదు అని చెబుతున్నారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను సేకరించిన టీమ్‌.. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్‌ ప్రింట్స్‌ సరిపోలడం లేదని బాలీవుడ్‌ మీడియాలో రాసుకొచ్చింది. దీంతో అసలేం జరిగింది, ఏంటీ అయోమయం అనే చర్చ మొదలైంది.

Saif Ali Khan

Shocking Twist In Saif Ali Khan Attack Case

ఈ నెల 16న తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు ప్రవేశించి అతనిపై దాడి చేశాడని తొలుత నుండి పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సీసీ టీవీ ఫుటేజీ నుండి నిందితుణ్ని గుర్తించి ఇతర రాష్ట్ర పోలీసులతో కోఆర్డినేట్‌ చేసుకొని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం సైఫ్‌ ఇంటి నుండి సేకరించిన 19 వేలిముద్రల్లో ఏదీ నిందితుడి ఫింగర్‌ ప్రింట్స్‌తో మ్యాచ్‌ అవ్వడం లేదట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనదే ఇదంతా'.. 'ఇడియట్' రోజులను గుర్తుచేసేలా!
  • 2 బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
  • 3 ఏం సెట్ చేశావ్ జక్కన్న.. ప్రపంచంలో నీకు మాత్రమే సాధ్యం ఇది

Urvashi Rautela says sorry to Saif Ali Khan

దీంతో మరోసారి ఘటనా స్థలం నుండి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు నిర్ణయించారట. మరోవైపు సైఫ్‌ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను పోలీసులు ఇప్పటికే సేకరించారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్‌ అలీ ఖాన్‌వేనా.. కాదా అని నిర్ధరించనున్నారు. దాంతో ఈ కేసు విషయంలో మరికొంత క్లారిటీ వస్తుంది.

Ronit Roy's agency to take care of Saif Ali Khan's security (1)

నిందితుడి వేలిముద్రలు సైఫ్‌ ఇంట్లో లేవు అని వార్త బయటకు రావడంతో గతంలో నిందితుడి తండ్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తన తనయుడు తప్పు చేయలేదని, కావాలని ఈ కేసులో ఇరికించారని ఆయన వాపోయారు. మరిప్పుడు ఏమవుతుందో చూడాలి. అలాగే అసలు అక్కడేం జరిగింది అనేది కూడా తేలాలి. లేదంటే సగటు బాలీవుడ్‌ కేసుల్లా ఇది కూడా ఓ సైడ్‌కి వెళ్లిపోయే ఛాన్స్‌ ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి ముంబయి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Saif Ali Khan

Also Read

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

related news

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

trending news

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

11 hours ago
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

15 hours ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

16 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

16 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

17 hours ago

latest news

Kantara: మరో ‘వరాహ రూపం’ వచ్చేసింది… తొలి పాటకు దక్కిన ఆదరణ వస్తుందా?

Kantara: మరో ‘వరాహ రూపం’ వచ్చేసింది… తొలి పాటకు దక్కిన ఆదరణ వస్తుందా?

14 hours ago
ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి..!

ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి..!

14 hours ago
మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

14 hours ago
Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

16 hours ago
Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version