Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఆ డైరెక్టర్ తో మరోసారి!

ఆ డైరెక్టర్ తో మరోసారి!

  • August 22, 2016 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ డైరెక్టర్ తో మరోసారి!

శ్రద్ధాదాస్ కు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చే సినిమాలు ఇప్పటివరకు రాలేదు. అన్ని సెకండ్ హీరోయిన్, ప్రత్యేక గీతాల్లోనే మెరిసింది. రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గుంటూర్ టాకీస్’ సినిమాలో కనిపించిన ఈ భామ మరోసారి ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నటించబోతోంది. అసలు విషయంలోకి వస్తే..  గడ్డం గ్యాంగ్ సినిమా తరువాత రాజశేఖర్ గా విలన్ గా అవతారమెత్తనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో ఆయనొక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్ సరసన పూజా కుమార్ అనే హీరోయిన్ కనిపించనుంది. అలానే ఈ సినిమాలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉండడంతో ప్రవీణ్ సత్తారు శ్రద్ధాదాస్ ను సంప్రదించారు. ఆమెకు పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో తన పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందట. మరి ఈ సినిమాతో అయినా.. అమ్మడుకి తెలుగులో అవకాశాలు రావడం పెరుగుతాయేమో చూడాలి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shraddha Das
  • #Director Praveen Sattaru
  • #Praveen Sattaru
  • #Shraddha Das

Also Read

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

related news

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

trending news

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

15 mins ago
Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

16 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

19 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

20 hours ago
Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

20 hours ago

latest news

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

21 hours ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

22 hours ago
Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version