Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » రవితేజ క్రాక్ లో శృతి హాసన్ రోల్ పై ఆసక్తికర వార్త

రవితేజ క్రాక్ లో శృతి హాసన్ రోల్ పై ఆసక్తికర వార్త

  • July 29, 2020 / 11:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ క్రాక్ లో శృతి హాసన్ రోల్ పై ఆసక్తికర వార్త

పరాజయాల్లో ఉన్న రవితేజ హిట్ కాంబినేషన్ ని నమ్ముకున్నాడు. ఆయన దర్శకుడు గోపి చంద్ మలినేనితో చేస్తున్న క్రాక్ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. కాగా ఈ మూవీలో రవితేజ పోలీస్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్ గా మరోమారు శృతి హాసన్ జతకడుతుంది. బలుపులో వీరిద్దరూ కలిసి నటించడం విశేషం. కాగా క్రాక్ మూవీలో శృతి హాసన్ రోల్ పై ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

క్రాక్ మూవీలో శృతి రవితేజ భార్య పాత్ర చేస్తుందట. అలాగే ఆమె ఓ పిల్లోడి తల్లిగా కూడా కనిపించనుంది. ఈ విషయాలన్నీ గతంలో విడుదలైన పోస్టర్స్ ద్వారా రివీల్ అయ్యాయి. కాగా ఈ మూవీలో శృతి హాసన్ లేడీ డాక్టర్ రోల్ చేస్తున్నారట. మంచి మనసున్న ఈ లేడీ డాక్టర్ పాత్ర క్రాక్ మూవీ కథలో చాలా కీలకం అట. ఇక డాక్టర్ గా, రవితేజ భార్యగా శృతి హాసన్ అలరించడం ఖాయం అంటున్నారు. లాక్ డౌన్ ముందు వరకు ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా జరిగింది.

Ravi Teja taking more care on Krack Movie1

కాగా క్రాక్ మూవీ షూటింగ్ చివరి దశకు కూడా చేరుకుంది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఈ మూవీ విడుదల కానుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్స్ పతాకంలో బి మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి పోలీసుగా క్రాక్ మూవీలో రవితేజ ఏమాత్రం అలరిస్తాడో చూడాలి.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alluaravind
  • #Dilraju
  • #Gopichand malineni
  • #Krack
  • #P.samuthirakani

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

related news

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

Surender Reddy, Ravi Teja: మళ్లీ ‘కిక్‌’ కాంబో.. ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్‌తో వస్తారో?

Mahadhan: మరో సినిమా పనిలో పడ్డ రవితేజ కొడుకు.. ఆ స్టార్‌ హీరో కోసం సెట్స్‌కి!

Ravi Teja, Krishna Vamsi: కృష్ణవంశీ, రవితేజ… ఇద్దరికీ అక్కడే చెడిందా?

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని  కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

2 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

3 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

20 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

21 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version