Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi, NTR: ‘వాల్తేర్ వీరయ్య’తో ఎన్టీఆర్ సినిమాకి పోలిక!

Chiranjeevi, NTR: ‘వాల్తేర్ వీరయ్య’తో ఎన్టీఆర్ సినిమాకి పోలిక!

  • January 10, 2023 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, NTR: ‘వాల్తేర్ వీరయ్య’తో ఎన్టీఆర్ సినిమాకి పోలిక!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చిరంజీవి జాలరిగా కనిపించనున్నారు. ఈ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. జాలరి స్మగ్లర్.. గ్యాంగ్ స్టర్ గా మారడమే ఈ సినిమా కథ. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ జాలరిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

ఆ పాత్రలోనూ చిరంజీవి సినిమాలనే చాలా షేడ్స్ ఉంటాయట. కొరటాల శివ కథలన్నీ కమర్షియల్ కథలే. కాకపోతే వాటిలో ఓ సామాజిక నేపథ్యం ఉంటుంది. ఈసారి సముద్ర జలాలు, కలుషిత నీరు.. ఇలా చాలా పాయింట్స్ తో కథను రాసుకున్నారు కొరటాల. ఎన్టీఆర్ పాత్ర.. వాటికి సంబంధించిన గెటప్పులు కూడా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమా కథ రాయడానికి కొరటాల శివ చాలా సమయమే తీసుకున్నారు. ఆయన చివరిగా తీసిన ‘ఆచార్య’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.

ఆ వెంటనే ఎన్టీఆర్ తో సినిమా అనగానే ఫ్యాన్స్ లో చాలా సందేహాలు తలెత్తాయి. ఇదివరకు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ నమ్మకంతోనే ఎన్టీఆర్ రెండో ఛాన్స్ ఇచ్చారు. కానీ ‘ఆచార్య’ సినిమా ఫెయిల్ అవ్వడం ఎన్టీఆర్30 సినిమాపై ప్రభావం చూపించింది. అందుకే ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేశారు కొరటాల శివ. ఇక ఈ సినిమాలో జాన్వీకపూర్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్.

దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఈ సంక్రాంతికి సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ టైటిల్ గానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం ఎన్టీఆర్, కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR
  • #NTR 30

Also Read

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

related news

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

trending news

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

2 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

14 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

14 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

2 days ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

1 hour ago
Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

14 hours ago
Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

16 hours ago
Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

16 hours ago
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version