Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » తల్లిదండ్రులకి మంచి కొడుకుగా మన స్టార్స్

తల్లిదండ్రులకి మంచి కొడుకుగా మన స్టార్స్

  • March 2, 2017 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తల్లిదండ్రులకి మంచి కొడుకుగా మన స్టార్స్

సినిమా రంగం కేవలం డబ్బుల్ని మాత్రమే కాదు.. ఎంతో పేరుని తీసుకొస్తుంది. ఎక్కడకు పోయినా నీరాజనాలు పలికే అభిమానులను ఏర్పరుస్తుంది. ఆ పాపులారిటీ తెలియకుండానే గర్వాన్ని, పొగరుని ఒంటిలోకి తీసుకొస్తుంది. వాటిని తలకు ఎక్కించుకున్నా పరవాలేదు.. తలెత్తుకొని జీవించేలా చేసిన తల్లి దండ్రులను మాత్రం గుండెల్లోంచి కిందకు దించకూడదు. ఆ విషయంలో టాలీవుడ్ స్టార్స్ ఎల్లప్పుడూ ముందు ఉంటారు. ఎన్ని ఉన్నత శిఖరాలు ఎక్కినా తల్లిదండ్రులు బిడ్డగానే మసులుకుంటూ మరింతమంది అభిమానాన్ని చూరగొంటున్నారు. అటువంటి హీరోల్లో కొంతమంది పై ఫోకస్..

అంజనాదేవిAnjana Deviచిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ముగ్గురు సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. వీరు నాన్న వెంకట్రావుతో కంటే అమ్మ అంజనాదేవితో ఎంతో క్లోజ్ గా ఉంటారు. పేరు ప్రఖ్యాతలు పక్కన పెట్టి అమ్మ మాటకు విలువ ఇస్తూ ఎదుగుతున్నారు.

ఇందిరా దేవి Indira Deviసూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణకి నట వారసుడిగా నిరూపించుకున్నారు. ఈయన తల్లి దండ్రులను చాలా గౌరవిస్తారు. బాగా చూసుకుంటారు. అమ్మ ఇందిరా దేవిని ఏదైనా కార్యక్రమానికి తీసుకెళ్తే మొదటి వరకు చివరి వరకు ఆమె వెంటే ఉండి, ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు.

శివకుమారిShiva Kumariప్రతి బిడ్డకి తల్లి దేవత. అలానే తన తల్లి శివకుమారిని చూసుకుంటారు ప్రభాస్. సినిమాల్లో బిజీగా ఉన్న ప్రతి రోజూ తల్లితో మాట్లాడకుండా ఉండలేరు. ఆ ప్రేమతోనే తల్లి పాత్రకు విలువున్న కథలతోనే ఎక్కువ సినిమాలు చేశారు.

నిర్మల Nirmalaప్రముఖ అల్లు అరవింద్ తనయులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లకు తల్లి నిర్మల బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు అమ్మతో ప్రతి విషయాన్నీ షేర్ చేసుకొంటారు. ఆమెకు ఇష్టం లేని పని అస్సలు చేయరు.

విజయేంద్ర ప్రసాద్ Vijayendra Prasadరాజమౌళి గొప్ప దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవం అందుకున్నారు. తాను ఎంత ఎత్తు ఎదిగినా తండ్రి (విజయేంద్ర ప్రసాద్) కి బిడ్డనే అంటూ, అందరి ముందు విజయేంద్ర ప్రసాద్ షూ కి లేస్ కట్టి ప్రేమను చాటుకున్నారు.

హరికృష్ణvజూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అంటే అమితమైన ప్రేమ. అతనితో కలిసి గడిపిన సమయం తక్కువైనప్పటికీ తారక్ కి ఎనలేని అభిమానం. ఆ ఇష్టంతోనే నాన్నకు ప్రేమతో అనే మూవీని తీశారు. ఈ సినిమా ఆడియో వేడుకలో తండ్రి ముందు మోకాలిపై కూర్చొని ఆయన ఆశీస్సులు అందుకున్నారు.

చిరంజీవి Chiranjeeviచిరంజీవి అందరికీ రీల్ హీరో అయితే రాంచరణ్ కి మాత్రం రియల్ హీరో. ఫ్రెండ్, గైడ్ అన్నీ చిరునే. అందుకే తన తండ్రిని హీరోగా రీలాంచ్ చేసే బాధ్యతను తీసుకొని ఖైదీ నంబర్ 150 మూవీ నిర్మించి తండ్రిపై ప్రేమను చాటుకున్నారు.

నాగార్జున Nagarjunaఅక్కినేని నాగేశ్వరరావుకి నాగార్జున మంచి కొడుకుగానే కాదు బిడ్డకి మంచి తండ్రిగా నిరూపించుకున్నారు. అఖిల్ కి నాగ్ ఫస్ట్ హీరో. అమ్మకూచిగా పెరిగినప్పటికీ తండ్రితో ఎంతో క్లోజ్ గా ఉంటారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Allu Arjun
  • #Allu Sirish
  • #Anjana Devi
  • #Chiranjeevi

Also Read

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

related news

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ వివాదం సర్దుమణిగినట్టేనా?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ వివాదం సర్దుమణిగినట్టేనా?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

trending news

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

18 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

19 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

19 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

20 hours ago
Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

20 hours ago

latest news

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

19 hours ago
VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

21 hours ago
PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

21 hours ago
AKHANDA 2: అఖండ 2 ప్రీమియర్స్: ఈ రేట్లు సరిపోతాయా?

AKHANDA 2: అఖండ 2 ప్రీమియర్స్: ఈ రేట్లు సరిపోతాయా?

22 hours ago
Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version