Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sudigali Sudheer, Hyper Aadi: వేళ్ళ నుంచి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆది, సుధీర్?

Sudigali Sudheer, Hyper Aadi: వేళ్ళ నుంచి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆది, సుధీర్?

  • July 22, 2022 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer, Hyper Aadi: వేళ్ళ నుంచి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆది, సుధీర్?

సుడిగాలి సుదీర్ హైపర్ ఈ ఇద్దరీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బుల్లితెర జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలు బుల్లి తెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న వీరిద్దరూ తమ కెరియర్ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మొదలుపెట్టారు. జబర్దస్త్ కార్యక్రమంలో వీరిద్దరూ ముందుగా స్క్రిప్ట్ రైటర్లుగా పనిచేసేవారు. ఇలా సుడిగాలి సుదీర్ హైపర్ ఆది స్క్రిప్ రైటర్లుగా పని చేస్తూ అనంతరం స్కిట్లలో కమెడియన్స్ గా సందడి చేశారు.

అయితే వీరు అద్భుతమైన కామెడీ టైమింగ్స్ తో అతి తక్కువ సమయంలోనే టీం లీడర్స్ గా పేరు సంపాదించుకున్నారు. ఇలా టీం లీడర్స్ గా మారినప్పటి నుంచి హైపర్ ఆది సుడిగాలి సుదీర్ ఒక్కో ఎపిసోడ్ కు లక్షకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగా సంపాదించారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో పని చేస్తున్నప్పుడు సుదీర్ ఒక్కోస్క్రిప్ట్ రాయడం కోసం 2000 నుంచి 5000 వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ప్రస్తుతం ఈయన ఒక్కో ఎపిసోడ్ కు లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు.

ఇలా వరుస అవకాశాలు రావడంతో ఏకంగా ఈయన జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టి సినిమాలు ఇతర చానల్లో కార్యక్రమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే హైపర్ ఆది సైతం స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసే అనంతరం కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇతను కూడా ఒక్కో స్క్రిప్ట్ కు 2000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు.

అయితే హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీబట్టి కార్యక్రమాలలో సందడి చేస్తూ ఒక్కో ఎపిసోడ్కు లక్షకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆది సైతం బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. మొత్తానికి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi
  • #Actor Sudigali Sudheer
  • #Hyper Aadhi
  • #Sudheer
  • #Sudigali Sudheer

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version