Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suriya, Venky Atluri: సూర్య- వెంకీ అట్లూరి.. అప్పుడే ఓటీటీ డీల్ ఫినిష్!

Suriya, Venky Atluri: సూర్య- వెంకీ అట్లూరి.. అప్పుడే ఓటీటీ డీల్ ఫినిష్!

  • May 19, 2025 / 02:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya, Venky Atluri: సూర్య- వెంకీ అట్లూరి.. అప్పుడే ఓటీటీ డీల్ ఫినిష్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri)  కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ఫార్చ్యూన్ ఫోర్’ బ్యానర్ పై సాయి సౌజన్య కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో సూర్య చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. 70 నుండి 90 రోజుల్లో ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Suriya, Venky Atluri:

Suriya’s New Film with Venky Atluri Launched with a Pooja Ceremony (1)

అన్నీ అనుకున్నట్టు అయితే ఈ ఏడాది చివర్లో లేదా 2026 సంక్రాంతి బరిలో దించాలనే ప్లాన్ కూడా టీంకి ఉంది. అది అంత ఈజీ కాకపోయినా.. అదే లక్ష్యంతో షూటింగ్ నిర్వహించబోతున్నారు అని తెలుస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే.. సూర్య (Suriya) – వెంకీ అట్లూరి సినిమా పూజా కార్యక్రమాలతో ఇలా ప్రారంభమైందో లేదో… అప్పుడే ఈ ప్రాజెక్టుకి క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ హక్కులు…

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!
  • 2 Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!
  • 3 Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Suriya’s New Film with Venky Atluri Launched with a Pooja Ceremony (1)

నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.90 కోట్లకు కొనుగోలు చేసిందట. సూర్యకి ఈ సినిమా కోసం రూ.50 కోట్లు పారితోషికం ఇస్తున్నారు. అంటే అతని పారితోషికం వెనక్కి వచ్చేసినట్టే..! వెంకీ అట్లూరి ఈ సినిమా కోసం రూ.15 కోట్లు పారితోషికం అలాగే లాభాల్లో వాటా అడిగారట. అంటే అతని మొత్తం పారితోషికం రూ.20 నుండి రూ.25 కోట్ల వరకు ఉంటుంది. సినిమాకు సంబంధించి ఇతర నటీనటుల పారితోషికాలు అలాగే మేకింగ్ కాస్ట్ కు మరో రూ.60 కోట్లు అవ్వొచ్చు అని సమాచారం.

Suriya’s New Film with Venky Atluri Launched with a Pooja Ceremony (1)

దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

‘Suriya 46’ pooja ceremony #Suriya46 #VenkyAtluri #Suriya #NagaVamsi pic.twitter.com/qZZea14uzN

— Phani Kumar (@phanikumar2809) May 19, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suriya
  • #venky atluri

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

21 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

22 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

23 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

24 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version