Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » SVSC Collections: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ- రిలీజ్ రెండో రోజు కూడా ఊహించని కలెక్షన్స్..!

SVSC Collections: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ- రిలీజ్ రెండో రోజు కూడా ఊహించని కలెక్షన్స్..!

  • March 9, 2025 / 07:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SVSC Collections: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ- రిలీజ్ రెండో రోజు కూడా ఊహించని కలెక్షన్స్..!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) , సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’  (Seethamma Vakitlo Sirimalle Chettu). 2013 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. క్లాస్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది హీరోల వలనే అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా.. దాదాపు 12 ఏళ్ళ తర్వాత ఈ మార్చి 7న ‘సీతమ్మ వాకిట్లో..’ (SVSC) రీ- రిలీజ్ అయ్యింది.

SVSC Collections:

ఈసారి కూడా ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. అన్ సీజన్లో, ఓ రీ- రిలీజ్ సినిమా రెండో రోజు కూడా హోల్డ్ చేయడం చిన్న విషయం కాదు అనే చెప్పాలి. ఒకసారి (SVSC)(రీ- రిలీజ్) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శివంగి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?
నైజాం 1.48 cr
సీడెడ్ 0.33 cr
ఉత్తరాంధ్ర 0.63 cr
ఈస్ట్ 2.44 cr
వెస్ట్ 0.93 cr
కృష్ణా 3.37 cr

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా రీ- రిలీజ్లో రెండో రోజు కూడా రూ.3.37 కోట్ల(గ్రాస్) వసూళ్లు వచ్చాయి. ఆదివారం రోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి. సో 3వ రోజు కూడా ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘ఛావా’.. రెండో రోజు కూడా పర్వాలేదనిపించింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Mahesh Babu
  • #Samantha
  • #Seethamma Vakitlo Sirimalle Chettu
  • #Srikanth Addala

Also Read

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

related news

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

trending news

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

12 hours ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

12 hours ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

13 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

15 hours ago
Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

16 hours ago

latest news

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

15 hours ago
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

17 hours ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version