బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫఖ్రీ (Nargis Fakhri) రహస్యంగా పెళ్లి చేసుకుందా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో లీక్ అయిన ఫొటోలు. యూఎస్ కు చెందిన వ్యాపారవేత్త టోనీ బీగ్తో నర్గీస్ ఏడడుగులు వేసిందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రెడిట్లో బోల్లిబ్లైండ్స్ఎన్గాసిప్ అనే పేజీలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. వాటిల్లో ఒక ఫొటోలో డెకరేషన్ చేసిన వెడ్డింగ్ కేక్ ఉంది. దానిపై ‘హ్యాపీ మ్యారేజ్’, నర్గీస్, టోనీ […]