“దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం” సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన నాని (Nani), సెకండ్ హ్యాట్రిక్ కొట్టేందుకు “హిట్ 3”తో సిద్ధమయ్యాడు. హిట్ యూనివర్స్ లో మూడో సినిమా ఇది. “సైంధవ్” డిజాస్టర్ అనంతరం శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, నాని తన రెగ్యులర్ ఇమేజ్ కి భిన్నంగా ఫుల్ లెంగ్త్ బ్లడీ యాక్షన్ చేసిన సినిమా కావడం, టీజర్ & ట్రైలర్ విశేషమైన అంచనాలను నమోదు చేసి ఉండడంతో […]